chilakaluripet - Journalistfile Telugu News

AP Government announces schedule for ward delimitation in 39 urban local bodies
AMARAVATI, September 4: The Andhra Pradesh Government has announced a schedule for completing the process of ward delimitation in 39 Urban Local Bodies (ULBs) and municipal corporations across the State.

The Municipal Administration and Urban Development Department has fixed different deadlines for completing the delimitation exercise in various municipalities and municipal corporations.

The delimitation process in Vijayawada, Tirupati, Kurnool, Anantapur, Chittoor, Parvathipuram, Salur, Narsipatnam, Ramachandrapuram, Jaggayyapeta, Macherla, Vinukonda, Sattenapalle, Markapuram, Chirala, Proddatur, Rayachoti, Rayadurg, Puttaparthi, Badvel, Nagari, Puttur, Kadiri, Yerraguntla, Jammalamadugu and Palamaner has been scheduled to be completed by September 3, 2026.

For Greater Visakhapatnam Municipal Corporation (GVMC), Eluru, Machilipatnam, Pedana, Pithapuram, Ongole, Guntur, Kadapa, Dharmavaram, Tadipatri and Nandyal, the department has set September 8, 2026 as the deadline for completing the ward delimitation process.

The delimitation exercise in Chilakaluripet and Nellore municipal corporations has been given a deadline of September 15, 2026.

The ward delimitation exercise is an important step in determining the boundaries and composition of municipal wards and is expected to facilitate the subsequent electoral and administrative processes in the urban local bodies.

The Municipal Administration Department has directed the concerned authorities to complete the exercise within the prescribed timelines.

విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం విస్తృత తనిఖీలు
చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) :  విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం మరియు ఆపరేషన్ విభాగం సంయుక్తంగా చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీలు సీఆర్‌డీఏ పర్యవేక్షక ఇంజనీరు పి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చొరవ తీసుకొని, ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్  వెంకటేశ్వరరావు (డిపీఈ) మరియు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ వై ఏడుకొండలు సంయుక్తంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

తనిఖీలు చిలకలూరిపేట రూరల్ సెక్షన్, కావూరు, నాగాభిరవవారిపాలెం, గొట్టిపాడు, గోవిందాపురం, కమ్మవారిపాలెం, కోతపాలెం, మురికిపూడి, రాజాపేట, తాతపూడి, వేలూరు ప్రాంతాల్లో జరిపారు. ఈ తనిఖీల్లో మొత్తం ఒకే సమయంలో 51 బృందాలు, 51 మంది అధికారులు, 192 మంది సిబ్బంది పాల్గొన్నారు.

ఈ తనిఖీల్లో మొత్తం ೨೭೨೬ విద్యుత్ సర్వీసులను పరిశీలించగా, మీటర్ ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ వినియోగించిన నాలుగురిపై ఒక లక్ష ఇరవై వేల రూపాయల జరిమానా విధించబడింది. అనుమతించిన లోడును మించి విద్యుత్ వాడుతున్న నూరయాభై మందిపై ఆరు లక్షల రూపాయల జరిమానా, తక్కువ బిల్లింగ్ ఇచ్చిన ఒక సర్వీసుపై ముప్పై వేల రూపాయల జరిమానా విధించారు. మొత్తంగా ఏడున్నర లక్షల రూపాయల అపరాధ రుసుములు విధించడమైనది.

తనిఖీలు భారత విద్యుత్ చట్టం పరిధిలో జరుపుతున్నామని అధికారులు తెలిపారు. వినియోగదారులు తమ ప్రాంగణాల్లో ఉన్న మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని, తుప్పుపట్టినా, ఊడిపోయినా వెంటనే సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మీటర్ సీలు త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున తరచూ పరిశీలన అవసరమని తెలిపారు.

ఏ ప్రాంతంలోనైనా సీలు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా తొలగించడం వంటి చర్యలు విద్యుత్ చౌర్యంగా పరిగణించబడతాయని, భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి తప్పిదానికి కాంపౌండింగ్ విధానంలో జరిమానా వసూలు చేసి మినహాయింపు కల్పిస్తారు. రెండవసారి రెక్కలైన చర్యలు తీసుకుంటామని, అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతామని తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని వివరించారు.

విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని పేర్కొంటూ, విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులను పూర్తివివరాలతో 9440812263, 9440812361 నెంబర్లకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలలో డీఈఈలు కె రవికుమార్, ఎన్ మల్లిఖార్జున ప్రసాద్, ఆర్ అశోక్ కుమార్, ఏఈలు కె కోటేశ్వరరావు, ఎం సతీష్ కుమార్, యు శివశంకర్, ఆపరేషన్ శాఖ నుండి ఎఈలు, డీఈఈలు పాల్గొన్నారు.

జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరి పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సీఎం జగన్ ప్రచారంపై ఈసీ తక్షణం నిషేధం విధించాలి. అబద్ధాలతో విపక్షాలపై ఆయన బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ ను అనరాని మాటలతో దూషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ లాగే జగన్ ప్రచారంపైనా ఈసీ నిషేధం విధించాలి. ఆయన కోడ్ ఉల్లంఘనలపై ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. స్థాయి దిగజారి వ్యక్తిగత జీవితాలపై కూడా జగన్ మాట్లాడుతున్నారు" అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

గెలిచినా.. బాబుకు గండమే !?
( అజయ్, జర్నలిస్ట్ ఫైల్)

ఏపీ సీఎం ఎవరో మోడీ డిసైడ్ చేయనున్నారా..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల అనంతరం ఒక వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడితే... టీడీపీ అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారా ? లేదంటే మరెవరైనా ముఖ్యమంత్రి అవుతారా ? ఒక వేళ చంద్రబాబు ముఖ్యమంత్రి  అయినప్పటికీ ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా ? లేదంటే  'ఎన్డీఏ'  కూటమిలోని మూడు పార్టీలు సీఎం  కుర్చీని వంతుల వారీగా పంచుకుంటాయా ?  మొన్న ఆదివారం ప్రజాగళం సభలో  ప్రధానమంత్రి మోడీ ప్రసంగం విన్న అనంతరం ప్రజలు, రాజకీయ జనాలు, విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే.

ప్రజాగళం సభలో మోడీ ప్రసంగాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే... ఆయన ప్రసంగం పూర్తిగా వ్యూహాత్మకంగా సాగింది. తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబును ప్రశంసించలేదు. ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు. తెలుగుదేశం, జనసేన పేర్లను ప్రస్తావించలేదు. జగన్ ను దూషించలేదు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే అన్నారు. కానీ, జగన్ అవినీతి చేస్తున్నారని చెప్పలేదు.   ఇదే విషయం ఇప్పుడు టీడీపీ కేడర్ కు నచ్చడం లేదు. ప్రధాని తన ప్రసంగంలో   కేవలం ఒకే ఒక్క సందర్భంలో మినహా చంద్రబాబు, పవన్ ప్రస్తావన చేయలేదు.

అసలు  ఏపీకి సంబంధించి ఏ అంశం పైన హామీ ఇవ్వలేదు. తెలుగుదేశం, జనసేన అనే పేర్లకు ప్రధాని మోడీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వినిపించలేదు.వైసీపీ అధినేత జగన్ ను తమ ఎన్డీఏ కూటమి ప్రత్యర్ధిగా భావించి టార్గెట్ చేసినట్లు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని మాత్రమే ఆరోపించారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

దేశంలో మిగిలిన రాష్ట్రాలలో తన అద్బుతమైన ప్రసంగాలతో దూకుడు చేసే మోడీ... ఏపీలో మాత్రం ఒకటంటే ఒక్కటే రాగం ఆలపించారు. అదేంటంటే.. '"ఎన్డీఏని గెలిపించాలి. నాలుగు వందల సీట్లు" ఇవ్వాలన్నారు. ఇక్కడ కూడా  మోడీ  ఎన్డీఏ కూటమి అనే అన్నారు కానీ... తెలుగుదేశం, జనసేన పేర్లను ప్రస్తావించలేదు. అంటే ఎన్డీఏ ప్రయోజనాలే తప్ప, వ్యక్తిగతంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఉన్న  ప్రాధాన్యతలు తనకు ముఖ్యం కావు అని ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలను పంపారా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇక మోడీ ప్రసంగం టీడీపీ, జనసేన పార్టీలకు ఏమంత ఉత్తేజం కలిగించకపోగా అనేక భయాందోళనలకు మాత్రం తెరలేపింది అంటున్నారు.  రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలంటున్న మోడీ మాటల వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అంటే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారనేది ఆయన మాటల ఉద్దేశమని ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీలకు బీజేపీతో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రధాని మోడీ ఏదడిగినా ఇవ్వడానికి వారివురు ముందుంటారు. ఎందుకంటే వారివురిది రానున్న ఎన్నికల తరువాత జీవన్మరణ సమస్యే !

ఇటువంటి తరుణంలో నరేంద్ర మోడీ ఆలోచనలు, వ్యూహలు కూటమి భాగస్వాములైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలకు పూర్తి బిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అరాచక పాలన పోవాలంటే జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి. అది జరగాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు . అందుకే చంద్రబాబే మా సీఎం అభ్యర్థి అని ముందస్తుగా నిర్ణయానికి వచ్చేసి, అందుకు అనుగుణంగా  జనసేన శ్రేణులను, అభిమానులను సంసిద్ధం చేస్తున్నారు పవన్ .

పొత్తుతో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?

అయితే మోడీ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి.  "ముందు ఎన్నికలు అయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీ ఏ కూటమి కి మెజార్టీ రానివ్వండి... అప్పుడు నేను డిసైడ్ చేస్తాను... సీఎం కుర్చిలో ఎవరు వుండాలో  " అనే సంకేతాలు ప్రజాగళం సభలో మోడీ ఇచ్చారా అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ , అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం పక్కా కమరిషియల్ ధోరణిలో వుంది. వారివురికి బీజేపీ ప్రయోజనాలే ముఖ్యం. పార్టీకి లాభం ఉంటుంది అనుకుంటేనే వారు ఏ పనైనా చేస్తారు. ఫలనా పార్టీతో స్నేహం చేస్తే  మా పార్టీకి ఏ మేరకు, ఎలా  లాభం  చేకూర్చవచ్చు అనే దిశగానే వారి ఆలోచనలు ఉంటాయి, ఉన్నాయి. కూడా.

ప్రజాగళం సభ వేదికగా... కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే మాట వెనుక మోడీ ఉద్దేశాలు వేరని అంటున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలుమార్లు నొక్కి చెప్పడం వెనుక కీలక వ్యూహం ఉందని చెబుతున్నారు. బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎన్ని గెలుస్తుంది? అనే విషయాన్ని పక్కన పెడితే కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరనే అంతిమ అధికారం తనకే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు మోడీ ఇచ్చారు అంటున్నారు.

'ఎన్డీయే ముఖ్యమంత్రి' అని ప్రధాని మాటల వెనుక ఉద్దేశం కూడా అదేనని అభిప్రాయపడుతున్నారు.  మోడీ ప్రసంగం టీడీపీ, జనసేన శ్రేణులకు సంతోషాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు.. చంద్రబాబు అనుభవాన్ని పొగుడుతూ వైఎస్‌ జగన్‌ ను మోదీ తిట్టిపోస్తారని టీడీపీ శ్రేణులు అంచనా వేశాయి. అయితే వారి అంచనాలు తప్పడంతో తీవ్ర నిరాశ తప్పలేదని అంటున్నారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న ఈ కీలక సమయంలో జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగినట్లు స్పష్టంగా వినిపించింది. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కారణమవుతోంది.

వికసిత ఆంధ్రప్రదేశ్ NDA లక్ష్యం
చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన 'ప్రజాగళం' సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే కుటుంబం నడుపుతోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని కాంగ్రెస్ కుట్ర .. "ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి.. కేంద్రంలో ఎన్డీయే సర్కారును మూడోసారి స్థాపించటం, రెండోది.. రాష్ట్రంలో అవినీతి వైకాపా సర్కారుకు చరమగీతం పాడటం. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. దేశంతో పాటు, ఏపీ అభివృద్ధి కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీయేకు ఓటేయాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఎన్డీయేతోనే రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీయేకు ఓటు వేయాలి" చంద్రబాబు, పవన్ పోరాటాన్ని గుర్తించాలి "కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. అంటే ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు వస్తాయని సూచనలా కనిపిస్తోంది. ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని కూటమి ముందుకెళ్తుంది. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషి, వారి పోరాటాన్ని గుర్తించాలి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం”

కాంగ్రెస్ను ఎన్టీఆర్ మట్టికరిపించారు.. “ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయి. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి. దిల్లీలో మాత్రం కలిసిపోతాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది. ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశాం. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్.. తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరం తెలుగు వారికి కాంగ్రెస్ చేసిన అవమానంతోనే తెదేపా పుట్టింది. కాంగ్రెస్ ను ఎన్టీఆర్ మట్టికరిపించారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఎన్డీయే ప్రభుత్వం.. 'భారత రత్న' ఇచ్చి గౌరవించింది.

” వచ్చే ఐదేళ్లు అవకాశం ఇవ్వండి.. “ఎన్డీయే సర్కారులో ప్రతిఒక్కరూ పేదల కోసం పనిచేస్తారు. ఆవాస్ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించాం. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషన్ హబ్ మార్చాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూరివర్సిటీని ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఇవి స్థాపించాం. వచ్చే ఐదేళ్లూ డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడుతాయి” అని మోదీ అన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి..
చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 :  ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. “ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం. రాష్ట్ర పునర్ నిర్మాణ సభ ఇది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు. మా అజెండా ఒక్కటే. సంక్షేమం. అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజల కోసం తపించే పవన్ కల్యాణ్కు అభినందనలు. మోదీగారు ఒక వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.. ప్రపంచ మెచ్చిన మేటి నాయకుడు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.

మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..

పేదరికం లేకుండా చేయడం మోదీ కల. మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి. వికసిత్ భారత్కు ఇదే సరైన సమయం. అందుకు మనమంతా అండగా ఉండాలి. ఇదే నా వాగ్దానం. భారతన్ను నెంబర్వన్ దేశంగా మార్చే శక్తి ఆయనకు ఉంది. భారతీయులు శక్తిమంతమైన జాతిగా చేయడం ఆయన ఆశయం. దేశం దూసుకుపోతోంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధిగమించాం. ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశాం. 11 జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పాం. అమరావతి నిర్మాణానికి పునాదులు వేశాం. అది పూర్తయి ఉంటే, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మారేది. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్. పోలవరాన్ని గోదావరిలో కలిపారు. సహజ వనరులు దోచేశారు. జె బ్రాండ్తో కల్తీ లిక్కర్ తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి..

పెట్టుబడులు తరిమేశారు. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదు. ప్రజలకు మనశ్శాంతి లేదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశారు. జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే.. ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. మన బిడ్డలు వెలగాలి. అందుకే ఈ పొత్తు. దేశంలో ఎన్డీయే 400+ సీట్లు వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలి”అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి
చిలకలూరిపేట( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదిక కనిపించడంతో.. అభిమానులు కేరింతలు కొట్టారు
ఈ సందర్భంగా పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.  2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఒక సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం పవన్ చెప్పారు. ఐదుకోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని.. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు పవన్.
“అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది. ఎన్డీఏ కలయిక.. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో జనం కిక్కిరిసిపోవడంతో కొందరు ఫోకస్ లైట్ల టవర్‌పైకి ఎక్కగా.. ప్రధాని మోదీ మైక్ అందుకొని వారిని కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. అటు.. బారికేడ్లు ఎక్కిన అభిమానుల్ని కూడా కిందకి దిగమని కోరారు. పోలీసులు వారిని కిందకు దించాలని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అందరూ కిందకు దిగొచ్చారు.

సజ్జల సెటిల్మెంట్లతో వైసీపీకి నిధులు
అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్)  :పైరవీలు, సెటిల్మెంట్లతో డబ్బులు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చడానికే సజ్జల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ.వెయ్యి కోట్లు సజ్జల వసూలు చేశారన్నారు. చిలకలూరిపేట ఇన్ఛార్జ్ గా రాజేశ్ నాయుడిని నియమించడానికి మంత్రి రజనీ, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటన్నారు.

దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

చిలకలూరిపేటలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి సభకు భూమిపూజ
చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 13 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి రాజకీయపార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే దాదాపు అన్ని పార్టీలు త‌మ ప్ర‌చారాల‌ను మొద‌లుపెట్టాయి. వైసీపీ సిద్ధం సభలతోసిద్ధ‌మ‌వ్వ‌గా, టీడీపీ-జ‌న‌సేన యుద్ధ‌మంటూ మొద‌లుపెట్టాయి. తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ-జ‌న‌సేన కూట‌మీ త‌మ తొలిస‌భ‌కు స‌న్నాహం చేస్తుంది. ఇందుకు గాను ఇవాళ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌కు భూమి పూజ చేయ‌నుంది.
ఇక, ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసింది. ఈ మేరకు 17న చిలకలూరిపేటలో తలపెట్టిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. సభ ద్వారా ఒకే వేదికపైకి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు. దీంతో మూడు పార్టీలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.