Corruption allegations - Journalistfile Telugu News

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దుష్ప్రచారం చేసే కాంగ్రెస్: కెటిఆర్ మండిపాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారానే వాడుకుంటూ ప్రాజెక్టుపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నవారే, ఇప్పుడు అదే నీటిని తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, సిఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శంకుస్థాపన డ్రామా – ఘాటు వ్యాఖ్యలు
మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే ఇవి కాళేశ్వరం నీళ్ళేనని రైతులు ప్రశ్నిస్తారనే భయంతో గండిపేట దగ్గర డ్రామా చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “జ్ఞానం ఉన్నవాళ్లు తల దగ్గర శంకుస్థాపన చేస్తారు.. తల, తోక తేడా తెలియనివాళ్లే తోక దగ్గర చేస్తారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారం కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడినవారే, ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకువస్తున్నారని విమర్శించారు.

లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు
ప్రాణహిత-చేవెళ్లలో ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీని ఏర్పాటు చేయని కాంగ్రెస్, తాము మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో 15 రిజర్వాయర్లు నిర్మించామని కేటీఆర్ చెప్పారు. దీంతో సహజంగానే ఖర్చు పెరిగిందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీరు తేవడానికి తమ హయాంలో రూ.1,100 కోట్లతో చేసిన అంచనాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు రెట్లు పెంచి రూ.7,390 కోట్లకు చేర్చిందని ఆరోపించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెంచారని మండిపడ్డారు.

మేడిగడ్డపై కుట్ర
మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్ల రిపేర్లు రూ.250 కోట్లు మాత్రమే అవుతాయని, నిర్మాణ సంస్థ తామే రిపేర్ చేస్తామని ముందుకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. “మేడిగడ్డను బొందపెట్టే కుట్ర వెనుక బనకచర్ల ప్రయోజనాలున్నాయి” అని ఆరోపించారు. సుంకిశాలలో బ్లాక్‌లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకే రూ.7,400 కోట్ల పనులు అప్పగించారని ప్రశ్నించారు.

హైదరాబాద్‌కు 24 గంటల తాగునీటి భరోసా
“హైదరాబాద్ నగరానికి 24 గంటలు తాగునీరు అందించేది మన ప్రభుత్వమే” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిమీ మేర రింగ్ మెయిన్ నిర్మించామని, రాబోయేది తమ కెసిఆర్ ప్రభుత్వమేనని, మిగతా పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

డ్రగ్స్ వ్యవహారంలో సిఎంకు ముడుపులేనా?
మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ బయటపెట్టారని, ఇంత పెద్ద వ్యవహారంలో స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేశారని ప్రశ్నించారు. 21 నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే సిఎంకు ముడుపులు ముట్టాయా? అని నిలదీశారు.

కవిత సస్పెన్షన్‌పై స్పందన
పార్టీ చర్చించిన తర్వాతే కవితపై చర్యలు తీసుకున్నామని, ఆ నిర్ణయంపై వ్యక్తిగతంగా తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఫిరాయింపు ఎంఎల్యేలపై తక్షణ వేటు డిమాండ్
పార్టీ మారిన ఎంఎల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారని, ఈ విషయంలో విచారణ అవసరం లేదని పేర్కొన్నారు.

TDP Leader Warns of Threat to Chandrababu Naidu's Life, Slams YSRCP Allegations
Andhra Pradesh, Amaravati ( Journalist File ) : Senior Telugu Desam Party TDP leader Anam Venkata Ramana Reddy has alleged that former Chief Minister N. Chandrababu Naidu faces a serious threat to his life from YSR Congress Party (YSRCP) leaders. Addressing the media, he claimed that Naidu is being targeted for exposing corruption and misgovernance during the past five years of YSRCP rule.

Reddy criticized the YSRCP’s allegations against Naidu regarding the Kakinada SEZ project, where they accused him of colluding with businessman KV Rao. “If Chandrababu Naidu had truly committed any irregularities, what actions did the YSRCP take over the past five years? Their inaction speaks volumes,” Reddy said, directing his remarks at YSRCP MP V. Vijayasai Reddy.

He further questioned the sale of land in the SEZ, alleging that it was undervalued and sold at Rs. 29,000 per acre. “Was the land sold by coercion or manipulation? Let Vijayasai Reddy explain,” he demanded, accusing the ruling party of misusing its power for personal gains.

Reddy criticized Vijayasai Reddy's recent statements about Naidu, calling his language inappropriate and provocative. “If the Chief Minister and his aides want to send Chandrababu Naidu to jail after regaining power, as they claim, it only shows their vindictiveness,” Reddy said.

He also lashed out at Vijayasai Reddy, labeling him a "broker" and accusing him of acting as a loyal subordinate to Chief Minister Y.S. Jagan Mohan Reddy. “The YSRCP leaders are trying to divert attention from their failures by targeting Naidu, but the public can see through this strategy,” Reddy added.

Expressing concern for Naidu’s safety, Reddy warned that the escalating rhetoric from the YSRCP posed a direct threat to his life. “This is not just about politics; this is about ensuring his safety amidst a systematic campaign against him,” he said.

Reddy urged the public to recognize the political vendetta at play and called for accountability from the ruling party.

CM Revanth Reddy Vows Action Against KTR in E-Race Scam Pending Governor’s Nod
New Delhi (Journalist File): Telangana Chief Minister Revanth Reddy announced that action will be initiated against BRS Working President K.T. Rama Rao (KTR) in connection with the E-Race scam as soon as the Governor’s approval is secured. Speaking to the media during his visit to Delhi, the Chief Minister alleged that KTR was in the capital to lobby and delay the Governor’s sanction to avoid legal proceedings against him.

The Chief Minister further claimed that KTR’s visit to Delhi exposed a secret nexus between the BJP and BRS. He questioned how KTR, who had previously declared his intent to "finish" the BJP, was now meeting with its leaders. Dismissing allegations made by the BRS concerning AMRUT project tenders, Revanth Reddy clarified that merely sharing a surname does not imply familial ties. He explained that Srujan Reddy, accused of benefiting from large contracts during the BRS regime, is the son-in-law of former BRS MLA Upender Reddy.

CM Revanth Reddy reiterated that there were no irregularities in the AMRUT tenders, as claimed by Upender Reddy himself, and challenged critics to pursue legal action if they believed otherwise. He asserted that KTR’s visit to Delhi was an attempt to shield himself from potential action in the E-Race scam, which would commence once the Governor’s consent is granted.

Addressing another issue, the Chief Minister strongly condemned the recent assault on the Vikarabad district collector, stating that those responsible, regardless of their influence, would be held accountable. He criticized the BRS for its silence on the incident and questioned its leaders for supporting the perpetrators.

Revanth Reddy also took a jab at the BRS, questioning whether its appeal to vote against Congress in Maharashtra was effectively an endorsement of the BJP. The Chief Minister, who is scheduled to stay in Delhi overnight, will proceed to Maharashtra tomorrow to campaign in Telugu-speaking regions on behalf of his party.