Indian Army - Journalistfile Telugu News

BJP fires broadside at Congress over anti-national stance
Guntur, April 17: BJP State media panellist Taduvai Ramakrishna on Friday launched a sharp attack on Leader of Opposition in Parliament Rahul Gandhi, accusing him of conduct unbecoming of a parliamentarian and of making remarks that brought shame to civilised society.

Referring to the debate in Parliament on Friday, Ramakrishna alleged that Gandhi's comments were deeply offensive to the 140 crore people of the country. He said that Gandhi had not only made inappropriate remarks against Prime Minister Narendra Modi but had also criticised the Indian Army, which he described as painful and unacceptable. He demanded that Gandhi apologise to the nation immediately for his statements.

Ramakrishna also trained his guns on the Congress party, alleging that its positions have consistently worked against national interests. He said the party had exposed its true character by opposing the Women's Reservation Bill and attempting to obstruct the delimitation process. He reaffirmed that the BJP-led NDA government remained firmly committed to the empowerment of women.

Turning to the Congress leadership, he alleged that the party's policies had become an impediment to the country's progress. Citing a series of political developments over the years, he said the decline of the Congress party was only accelerating under Rahul Gandhi's leadership.

Ramakrishna said the people of the country were welcoming the Central government's decisions aimed at national development, particularly the advancement of Other Backward Classes and the political empowerment of women. He described the introduction of the Women's Reservation Bill as a historic moment and asserted that the credit for this landmark legislation belonged entirely to the BJP and the NDA government.

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్‌ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్‌ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్‌ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్‌ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ పాక్‌ అసత్య ప్రచారం మొదలుపెట్టింది. సైన్యం యుద్ధ సామగ్రి అప్‌గ్రేడ్‌కు వ్యతిరేకమని, పాక్‌తో వివాదం వద్దని పేర్కొంటూ పలు పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ అప్రమత్తమై స్పందించింది. ఆ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేస్తూ, ఇలాంటి అసత్య ప్రచారాలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే అనేకసార్లు ఫేక్‌ న్యూస్‌
ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత కూడా పాక్‌ పలు నకిలీ కథనాలను ప్రచారం చేసింది. భారత అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను జేఎఫ్‌-17 యుద్ధవిమానంతో కూల్చేశామని పాక్‌ ప్రభుత్వ మీడియా పీటీవీ కథనాలు ప్రచురించింది. అయితే వెంటనే భారత సైన్యం దీనిని తిప్పికొట్టింది. హైపర్‌సోనిక్‌ క్షిపణితో ఎస్‌-400ను ధ్వంసం చేశామన్న పాక్‌ వాదన వాస్తవం కాదని స్పష్టం చేసింది. అంతేకాక, భారత మహిళా వాయుసేన పైలట్‌ పాక్‌ బలగాలకు చిక్కారన్నది, పవర్‌గ్రిడ్‌ 70% దెబ్బతిన్నదన్నది కూడా పూర్తిగా కల్పితమని కొట్టిపారేసింది.

పాక్‌ తరచూ చేస్తున్న ఈ నకిలీ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ మళ్లీ హెచ్చరించింది.

ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చర్య పేష్వా బాజీరావు యొక్క అసమానమైన పరాక్రమాన్ని గౌరవించడమే కాకుండా, జాతీయ రక్షణ మరియు సాంస్కృతిక వారసత్వం పట్ల మోడీ ప్రభుత్వ లోతైన నిబద్ధతను కూడా సూచిస్తుంది.

‘ఆపరేషన్ సిందూర్’ వెనుక ఉన్న ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ, అమిత్ షా, “ఈ ఆపరేషన్ మోడీ ప్రభుత్వ వ్యూహాత్మక స్పష్టతకు మరియు స్వరాజ్‌ను రక్షించాలనే మన అచంచలమైన సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఇది సరిహద్దుల వద్ద భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించడం మాత్రమే కాదు, నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు బలం మరియు దృఢ నిశ్చయంతో తన గౌరవాన్ని కాపాడుకునే దేశం అని స్పష్టమైన సందేశం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత 'వికాస్ భీ, విరాసత్ భీ' (వారసత్వంతో పాటు అభివృద్ధి) సమతుల్య జాతీయ మార్గాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది దేశం యొక్క అద్భుతమైన గతాన్ని పునరుజ్జీవింపజేస్తూ ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ఈ దార్శనికత ప్రకారం, శతాబ్దాలుగా భారతదేశ స్ఫూర్తిని తీర్చిదిద్దిన ఆ చారిత్రక వ్యక్తుల గొప్ప వారసత్వాన్ని మన యువత మరియు సైనికులకు పరిచయం చేయడం చాలా ముఖ్యం. NDAలో బాజీరావు పేష్వా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒక ఉత్సవ కార్యక్రమం కంటే ఎక్కువ, ఇది భారతదేశ భవిష్యత్ నాయకులు గతంలోని వీరత్వం మరియు వ్యూహాత్మక వైభవం నుండి ప్రేరణ పొందాలని ఒక ప్రకటన.

శ్రీమంత్ బాజీరావు పేష్వా I భారత చరిత్రలో గొప్ప సైనిక కమాండర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన తన జీవితకాలంలో 41 యుద్ధాలు చేశారు మరియు ఒక్క యుద్ధంలోనూ ఓడిపోలేదు. ఆయన నాయకత్వం మరాఠా సామ్రాజ్య ప్రభావాన్ని ఉత్తర భారతదేశంలో లోతుగా విస్తరించింది మరియు ఆయన వేగవంతమైన, ధైర్యమైన వ్యూహాలను సైనిక వ్యూహంలో అధ్యయనం చేయడం కొనసాగుతోంది. NDA వంటి సంస్థలో ఆయన విగ్రహాన్ని ఉంచడం ద్వారా, భారతదేశం తన స్వంత గర్వించదగిన చరిత్ర యొక్క పాఠాల నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతోందని మోడీ ప్రభుత్వం నొక్కి చెబుతోంది.
"ఈ ప్రభుత్వానికి, సాంస్కృతిక గౌరవాన్ని మరియు యుద్ధ వారసత్వాన్ని గౌరవించడం పరిపాలనతో సమానం" అని అమిత్ షా నొక్కిచెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలుగా, భారతదేశపు చాలా మంది వీరులను పక్కన పెట్టారు లేదా మరచిపోయారు. కానీ ప్రధానమంత్రి మోడీ జాతీయ జ్ఞాపకార్థం వారి సరైన స్థానాన్ని పునరుద్ధరించడానికి స్థిరమైన చర్యలు తీసుకున్నారు, అది స్టేడియాలకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు మార్చడం, భగత్ సింగ్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఏర్పాటు చేయడం లేదా ఇప్పుడు వీర్ సావర్కర్ మరియు బాజీరావు పేష్వా వంటి పరాక్రమవంతులను అమరత్వం చేయడం వంటివి కావచ్చు.

NDA వద్ద బాజీరావు విగ్రహం ఉండటం దేశాన్ని రక్షించడం అంటే అధునాతన ఆయుధాల గురించి మాత్రమే కాదు, అంతర్గత బలం, సాంస్కృతిక అవగాహన మరియు సేవ చేయడానికి దృఢ సంకల్పం గురించి కూడా గుర్తు చేస్తుంది. భారతీయత, సంప్రదాయం మరియు సాంకేతికత చేయి చేయి కలిపి ముందుకు సాగే ఈ సినర్జీని మోడీ ప్రభుత్వం రూపొందిస్తోంది.

బాజీరావు పేష్వా విగ్రహం కేవలం గతానికి నివాళి మాత్రమే కాదు; ఇది భవిష్యత్తుకు ప్రతిజ్ఞ. ఆపరేషన్ సిందూర్ నుండి 'వికాస్ ఔర్ విరాసత్' మంత్రం వరకు, మోడీ-షా నాయకత్వం భారతదేశాన్ని స్వావలంబన, ఆత్మవిశ్వాసం మరియు ఆత్మరక్షణ దేశంగా మారడానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది. వారు భారతదేశ చారిత్రక చైతన్యాన్ని కాపాడటమే కాకుండా జాతీయ మనస్సులో దానిని తిరిగి రగిలించారు. ఈ సంకల్పమే నవ భారతదేశాన్ని రూపొందిస్తోంది, ఇక్కడ సంప్రదాయం మరియు ఆధునికత కలిసి ఉంటాయి, ఇక్కడ ధైర్యవంతులు గుర్తుంచుకుంటారు మరియు దేశ సార్వభౌమత్వాన్ని బెదిరించే వారికి దృఢమైన ప్రతిస్పందన లభిస్తుంది.

భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
భారత సైనిక బలగాలకు మరోసారి ధన్యవాదాలన్న పవన్ కళ్యాణ్

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు.. వారికి మనతరఫున ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపడం అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. జాతీయ భద్రత కోసం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్థాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను భారత బలగాలు ప్రదర్శించాయని పవన్ కల్యాణ్ చెప్పారు. భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

తమిళనాడులోని దేవసేనాని సుబ్రహ్మణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో జనసేన నేతలకు, జనసైనికులను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా, బలంగా నిలబడుదాం, భారత దేశపు ఐక్యతను చాటి చెబుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
విజయవాడ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం "తిరుమల గుబ్బా చౌల్ట్రీ  " స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం శత్రువులతో వీరోచితంగా పోరాటాలు చేస్తూ సత్తా చాటుతోందని వారు చెప్పారు. ఈ పోరాటంలో ఎందరో సైనికులు అమరులయ్యారని, సైన్యం చేస్తున్న పోరాటాలకు వెన్నుదన్నుగా తమ స్వచ్ఛంద సంస్థ తరఫున విరాళాన్ని అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కేవలం సైనికులది మాత్రమే కాదని, ప్రతి భారత పౌరుడు దేశం కోసం సేవాభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు, "తిరుమల గుబ్బా చౌల్ట్రీ" స్వచ్ఛంద సంస్థ వారు తమవంతుగా రూ.కోటి విరాళాన్ని అందించడం స్వాగతించదగ్గ  విషయమని చెప్పారు. ఈ సంస్థ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, తిరుమల గుబ్బా చౌల్ట్రీ స్వచ్ఛంద సంస్థ ధర్మకర్తలు చెక్కా నాగకుమార్ , శ్రీహరి , దారా సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా
తెనాలి(జర్నలిస్ట్ ఫైల్) :ఉగ్రవాదం మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఒకవైపు మనసైనిక దళాలు రోషంతో పాకిస్థాన్ గుండెపై గురిపెట్టి యుద్ధం చేస్తుoటే మరో వైపు దేశరక్షణ కోసం భరతమాత వీరపుత్రులు ప్రాణత్యాగం చేస్తుంటే హైదరాబాద్ లో అందాలపోటీలు అవసరమా అని 'మా -ఎపి'  వ్యవస్థాపాకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా నిర్వహకులను ప్రశ్నించారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,ఆంధ్ర ప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో మంగళవారo ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజ మాట్లాడుతు ఉగ్రవాదo ఊపిరిపై దాడిచేసి యుద్ధంలో  దేశం కోసం మరణించిన భారత సైనికుల ఆత్మలకు కనీస గౌరవం ఇవ్వడం సముచితమని  హితవు పలికారు.
ఇలాంటి అందాల అరబోతల కార్యక్రమలకు అనుమతి ఉంటే సినిమాలను సెన్సార్ చేయాల్సిన అవసరమేలేదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా తెరలపై కనిపించే బొమ్మలకు సెన్సార్ పెట్టి,ప్రత్యక్ష అందాల భామలకు అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచ సుందరి పోటీల్లోని విజేతలు సినిమా హీరోయిన్లుగా చెలామణి కావడం మినహా దేశ సంస్కృతిని కాపాడే రాయబారులని ప్రస్థావించడo పద్ధతి కాదని ఆయన తెలిపారు.సంగీత బిజిలానీ, జీనత్ అమన్, సుస్మితాసేన్,ఐశ్వర్య రాయ్, మీనాక్షి శేషాద్రి,ప్రియాంక చోప్రా, నందిని గుప్తా, శోభిత ధూళిపాళ్ల,లారదత్తా, మీనాక్షి చౌదరిలు మిస్ ఇండియా అందాలపోటీల్లో విజేతలయిన తర్వాత సినీరంగంలో హీరొయిన్లుగా చెలామణి అయ్యారని దిలీప్ రాజా వివరించారు.వస్త్రాలంకరణలో వెర్రితలలు వేస్తున్న సమాజంలో ఇంకా భారతీయ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను గౌరవిస్తున్న  మహిళామతల్లులకు ప్రణామాలు తెలిపారు.కాగా మే 31 న  హైదరాబాద్ లో జరగనున్న అందాల పోటీలపై పునరాలోచాల్సిందిగా ఆయన నిర్వాహకులను కోరారు.

దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలి : మంత్రి కందుల దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు

జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్

ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు

తూర్పుగోదావరి: పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం జనసేన తరపున పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వేద  మంత్రోచ్ఛరణల మధ్య అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులు దేశ సైనికులకు తోడుగా ఉండాలని కాంక్షించారు. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని భగవంతున్ని ప్రార్థించానన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న  సైనికులకు తోడుగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామని భరోసానిచ్చారు. జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

తొలుత  నిడదవోలు నుండి వేమగిరి మీదుగా మంత్రి కందుల దుర్గేష్ తో పాటుగా జనసైనికులతో ప్రారంభమైన బస్సు యాత్ర బిక్కవోలుకు చేరుకున్న అనంతరం ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సజావుగా జరగాలని ప్రఖ్యాత పురాతన లక్ష్మీ గణపతి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత   జాతీయపతాకాలు పట్టుకొని జనసైనికులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి దుర్గేష్ కు ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్నా దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుమేరకు  బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం దేశ త్రివిధ దళాలకు మెండుగా ఉన్న నేపథ్యంలో వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిది అని గుర్తుచేస్తూ నిర్వర్తించిన పూజలు సైనికులకు మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. సురులను కాపాడి అసురులను సంహరించిన సుబ్రహ్మణ్యస్వామిలా నేడు దుష్టముష్కరుల నుండి, ఉగ్రవాదం నుండి  భారతదేశాన్ని కాపాడుతున్న నిజమైన సైన్యాధ్యక్షులు భారతసైనికులు అని మంత్రి దుర్గేష్ అన్నారు. భారత సైన్యం చూపిస్తున్న తెగువ, చేస్తున్న త్యాగం దృష్టిలో పెట్టుకొని వారికి ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శాంతికాముకంగా ఉన్న భారతదేశంలో ఎలాంటి అరాచకాలు జరగొద్దని కాంక్షించినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అమాయకులైన 26 మంది పర్యాటకుల్ని పహల్గాంలో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల్ని భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ తో ఇప్పటికే తుద ముట్టించిందని వెల్లడించారు.  ఈ క్రమంలో పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధంలో భారత సైన్యానికి, ప్రధాని మోదీకి భగవంతుని ఆశీస్సులు, దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించామన్నారు. ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు చేశామన్నారు.   ఈ సందర్భంగా  దేశం కోసం, దేశ సమగ్రత కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో సైనికుల పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. కీలక సమయంలో దేశ ప్రజల ఐక్యత నిరూపితమైందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జై జవాన్, భారత్ మాతాకీ జై, జయహో భారత్ అంటూ మంత్రి కందుల దుర్గేష్ నినదించారు.కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం
ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది.

పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన వైస్ మార్షల్ ఔరంగజీబ్ అహ్మద్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అంగీకరించారు. ఆయన ప్రస్తుతం పీఏఎఫ్‌కు పౌర సంబంధాల ప్రధాన అధికారిగా ఉన్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రకారం – ‘‘పుల్వామా దాడి పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలో భాగం. ఇది వ్యూహాత్మక తెలివితేటల ఫలితం’’ అని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు, సైన్యం ఈ దాడిని ఖండిస్తూ వచ్చాయి. భారత్‌పై ఆరోపణలు చేస్తూ.. తమకు ఎలాంటి సంబంధం లేదని నిరాకరించాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడులపై కూడా ఇదే మాదిరి వైఖరిని చూపిన పాక్.. ఇప్పుడు మాత్రం పుల్వామా దాడి తమ వ్యూహానికి భాగమేనని బహిరంగంగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో భారత అధికారి వర్గాలు స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు ఇదే నిదర్శనం. పుల్వామా దాడికి వాళ్లే బాధ్యులని వారు స్వయంగా అంగీకరించడం చాలా కీలక పరిణామం’’ అని పేర్కొన్నాయి.

ఇకపోతే, ‘‘పాక్ భూభాగానికి, గగనతలానికి లేదా ప్రజలకు ఎలాంటి ముప్పు వచ్చినా మౌనంగా ఉండేది కాదు. ప్రజలకు సైన్యం జవాబుదారి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అంటూ ఔరంగజీబ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, భారతపై ప్రతీకారమే పుల్వామా దాడికి కారణమన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసేలా ఉన్నాయి.

Bangladesh Deploys Killer Drones Near Indian Border; Indian Army on High Alert
Dhaka: In an apparent escalation of tensions, Bangladesh has deployed Turkish-made Bayraktar TB2 killer drones near its border with India, signaling a potential aggressive stance. The drones have reportedly been positioned close to the West Bengal border, raising concerns over regional security.

According to intelligence sources, terrorist activities in Bangladesh have increased following the ouster of Prime Minister Sheikh Hasina, further complicating the situation. The Bayraktar TB2 drones are known for their advanced surveillance and combat capabilities and are being used by the Bangladesh Army for reconnaissance and defense missions.

The Indian Army, acknowledging the development, stated it is fully prepared to respond to any contingency. “We are vigilant and have deployed Heron TP drones in the region. Our forces are ready to handle any situation,” an official statement said.

Amid the heightened tensions, Bangladesh has also recalled two of its diplomats from India, adding to the strained relations. The deployment of killer drones and the withdrawal of diplomats mark a significant shift in the dynamics between the two neighboring countries, which have historically shared a complex relationship.

These developments come amidst reports of rising insurgency in the region, making the situation precarious. Both nations have yet to issue formal statements on the evolving security scenario.