public safety - Journalistfile Telugu News

విద్యుత్ శాఖ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
నరసరావుపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : పల్నాడు జిల్లాలో విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో మాచెర్ల పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ విభాగ పర్యవేక్షక ఇంజనీర్ డాక్టర్ పి.విజయకుమార్ సమన్వయంలో నలభై ఐదు మంది అధికారులు, నూటముప్పై ఐదు మంది సిబ్బంది నలభై ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తం నాలుగు వేల మూడు వందల పదకొండు సర్వీసులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విద్యుత్ చౌర్యం మరియు అక్రమ వినియోగం జరిగినట్లు గుర్తించి మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల జరిమానా విధించారు.

వినియోగదారులు తమ ప్రాంగణంలో ఉన్న మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు. సీలు లేకపోయినా లేదా తుప్పు పట్టి ఊడిపోతే వెంటనే సంబంధిత అధికారి కి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం మీటరు లేకుండా, లేదా పనిచేయని మీటరు నుంచీ విద్యుత్ వినియోగించడం విద్యుత్ చౌర్యంగా పరిగణించబడుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. మొదటి తప్పిదానికి కాపౌండింగ్ పద్ధతిలో జరిమానా చెల్లిస్తే కేసు నుండి విడిపిస్తారు. రెండవసారి మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిస్తారు.

విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని అధికారులు తెలిపారు. చౌర్యం జరిగిందని అనుమానిస్తే 9440812263, 8639741050 నంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. ఈ తనిఖీల్లో డీఈఈ ఏ.రామయ్య, విజిలెన్స్ డీఈఈలు కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఏఈఈలు కె.కోటేశ్వరరావు, ఎం.సతీష్‌కుమార్, యు.శివశంకర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్‌ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్‌ నిర్వహించారు.

ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతకు ముందస్తుగా సన్నద్ధత కోసం ఆక్టోపస్ బలగాలు తరచూ ఇలాంటి మాక్ డ్రిల్స్‌ నిర్వహిస్తుంటాయి. వీటి ద్వారా ప్రత్యక్ష పరిణామాలను అంచనా వేసి, బలగాల సామర్థ్యాన్ని పరీక్షించడంతోపాటు, సమాచార మార్పిడిలో సమర్ధతను మెరుగుపరుచుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన ఆక్టోపస్ ప్రత్యేక విభాగంగా పనిచేస్తోంది. ఈ బలగాలు అత్యాధునిక ఆయుధాలతో, ప్రత్యేక శిక్షణతో, ఎల్లప్పుడూ ఉగ్రవాద కార్యకలాపాల ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటాయి. పౌరులు, వీవీఐపీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల భద్రతను సమర్థవంతంగా కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీతో పాటు తుళ్లూరు సీఐ, ట్రాఫిక్ సీఐ, ఆర్‌ఐలు, 40 మంది ఆక్టోపస్ బలగాలు, ఎస్‌టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ
సైబర్ నేరాలకు చెక్‌పెట్టిన పోలీసులు

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్‌ఫోన్ల ద్వారా జరిగే మోసాలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగిలించబడ్డ మరియు పోగొట్టుకున్న 300 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 60 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 5.8 కోట్ల విలువైన 2,900 ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు.

ఫోన్ పోయిన వెంటనే 1930 నంబరుకు లేదా సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. నేటి రోజుల్లో మొబైల్‌ఫోన్లు వ్యక్తిగత, బ్యాంకు, గోప్యమైన సమాచారాన్ని కలిగి ఉండటంతో అవి తప్పిపోయినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎటువంటి రుసుము లేకుండా మొబైళ్లను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సైబర్ నేరగాళ్లు తరచుగా అధిక వడ్డీ, ఉద్యోగం, వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వాటిని బ్లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ప్రయాణాల సందర్భంలో ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్ సేవను వినియోగించుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్‌లు, GPS ట్రాకింగ్ వ్యవస్థలు అమర్చుకోవాలని సూచిస్తూ వాహన దొంగతనాలు ఎదుర్కొనే అవకాశం తగ్గుతుందని తెలిపారు.

ఫోన్‌ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఏఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను ఈ సందర్భంగా అభినందించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ హనుమంతు, ఎస్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సర్దార్‌పటేల్‌నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను గంజాయి మత్తులో ఉన్న ముఠా సభ్యులు ఇనుపరాడ్డుతో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వెంకటరమణ (వయస్సు 45) ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

అర్థరాత్రి సమయంలో అతని అపార్ట్‌మెంట్ సమీపంలోని పార్కులో గంజాయి సేవిస్తూ గందరగోళం సృష్టిస్తున్న ముఠా సభ్యులను వెంకటరమణ మందలించాడు. దీనిపై ఆగ్రహించిన నలుగురు యువకులు అతనిపై ఇనుపరాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే వెంకటరమణ మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు ఎవరైనా సమాచారం అందిస్తే 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు
హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) :  తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం, మంగళవారం మధ్య పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వడగండ్ల వానలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

వర్షాల సమయంలో పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, ఓపెన్ ప్రదేశాల్లో నిలుచోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. మొబైల్ ఫోన్‌లు, లోహ పదార్థాల వాడకాన్ని నివారించాలని సూచించింది. ప్రయాణంలో ఉన్నవారు మెరుపులు కనిపించిన వెంటనే రక్షణ పొందే ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.

ఈదురు గాలులు 40 కిమీ వేగంతో వీచే సూచనలు
వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల విద్యుత్ తీగలు, చెట్లు, ఫ్లెక్సీలు నేలకొరిగే ప్రమాదం ఉన్నందున జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా బైక్‌లు, చిన్న వాహనాల్లో ప్రయాణించే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

రైతులకు ముందస్తు హెచ్చరికలు
వడగండ్ల వానలు పంటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, ఇప్పటికే పూత దశలో ఉన్న పంటల రక్షణకు తాత్కాలిక షీట్లు, కవర్లు ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. తలుపులు, షెడ్లు బలంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది.

పట్టణాల్లో నీటి నిలిచే ప్రమాదం
హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి నగరాల్లో వర్షాలు ఒక్కసారిగా కురిస్తే రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉంది. మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ వ్యవస్థను ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిలిచే పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇలాంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, సంబంధిత అధికార యంత్రాంగం సమయానికి స్పందించడం అత్యంత అవసరం.

AP Government Cracks Down on Ganja Trade, Says Home Minister Anitha
Visakhapatnam ( Journalist File ) : Andhra Pradesh Home Minister Vangalapudi Anitha reiterated the state government's firm stance against the ganja trade, asserting that a "strong crackdown" is underway to curb its rampant spread. Speaking to the media after inaugurating a new road accident victim assistance center and a police station at Arilova in Visakhapatnam on Sunday, Anitha outlined various law enforcement measures being implemented across the state.

Anitha said that the government, led by the YSR Congress Party (YSRCP), is paying special attention to the development of police infrastructure. "The importance of police stations, just like temples and schools, cannot be overstated," she remarked, highlighting that the Chief Minister has made the development of police services a priority. She also emphasized that the police department is now undergoing a significant transformation, starting from scratch to improve its capabilities.

The Home Minister also lauded the ongoing efforts to assist road accident victims in Visakhapatnam. A toll-free helpline, 7995095793, has been established to provide immediate support, and the central government is actively involved in helping accident victims. Anitha added that changes to insurance policies for accident victims are being reviewed to ensure smoother assistance.

The Arilova police station, which was initiated in 2018 under the leadership of former Home Minister Chinnarajappa, was formally inaugurated under the current government, marking a significant milestone in improving law enforcement facilities in the region.

Addressing concerns regarding traffic violations, particularly involving auto-rickshaws, Anitha announced that training programs are being conducted for auto drivers to enhance their compliance with traffic rules. She also noted a surge in social media activity, with tweets and reports surfacing as opposition figures, particularly from the YSR Congress Party (YSRCP), come under scrutiny for alleged involvement in various crimes. She specifically accused YSRCP leaders, including Vijay Sai Reddy and V. V. Subba Reddy, of having links to illegal activities, calling Vijay Sai Reddy an individual of "no moral values."

On the topic of alleged corruption in the Kakinada port issue, Anitha claimed that the YSRCP leadership has been intimidating officials and attempting to manipulate investigations. She further revealed that the CBI is investigating illegal rice transportation activities.

The Home Minister also pointed out that the police department has been functioning well, with a dedicated focus on addressing land encroachments, particularly those involving YSRCP leaders. She cited instances of illegal activities involving former MP A. M. V. Satyanarayana in Visakhapatnam. Anitha noted that under the previous administration, police stations were poorly managed, but the current government has taken significant steps to rectify these issues.

In an effort to enhance security, the state government is installing CCTV cameras in cities and deploying drone cameras to detect and destroy ganja plantations. The EAGLE system, which aims to strengthen surveillance, has already begun operations, according to the Home Minister.

Anitha concluded by praising the police department for its continued efforts and stressed that the government will remain committed to maintaining law and order, ensuring that the safety and security of the people remain a top priority.

SP Satish Kumar Pioneers New Era of Law Enforcement in Guntur
( Editor's Desk, Journalist File )

Guntur, a key district in Andhra Pradesh, holds a unique position in the state’s political and administrative landscape, being home to the state secretariat, legislative assembly, and residences of top leaders. Every incident here reverberates across the state, influencing both political affairs and public security. The region, often faced with political unrest, protests and criminal activities has tested law enforcement regularly. However, since assuming office as the Superintendent of Police (SP) in July 2024, Satish Kumar has emerged as a strong protector of public safety, ushering in a transformative approach to policing.

Satish Kumar’s leadership has been marked by a firm belief that “Policing is about earning the public’s trust, and justice is about ensuring their security.” His unwavering stance against the illegal drug trade, ganja trafficking, and rowdyism has earned him significant public support. With a clear directive to eliminate such activities from Guntur, he emphasizes, “As long as I am the SP, ganja, drugs, and rowdyism will be wiped out.”

Since taking charge, his strategic efforts in controlling crime and restoring peace in the district have been widely appreciated. Under his guidance, Guntur has seen substantial improvements in law enforcement. Special focus has been placed on tackling organized crime, particularly rowdyism, where surveillance over the district’s top 150 rowdy sheeters and swift resolution of cases have been key. His use of legal tools such as the Preventive Detention Act (PD Act) and city bans on certain individuals has further curbed criminal activities in the region.

A significant innovation under Satish Kumar’s tenure has been the “Nakabandi” initiative—an extensive program of surprise night checks. These inspections, combined with a review of police station activities, have played a crucial role in reducing criminal activities. Additionally, his proactive approach in strengthening women's safety in the district has been one of the most commendable aspects of his tenure. Through the "Mahila...Mee Kosam" (For Women...Your Safety) initiative, he has provided around-the-clock protection for women, including the launch of a dedicated helpline (97 4641 4641), which has made a tangible impact in combating crimes like eve-teasing and ragging.

Satish Kumar has also demonstrated significant leadership in the realm of cybercrimes, working diligently to control the spread of misinformation and regulate harmful social media activities. His efforts have extended to community education on the dangers of drugs and alcohol, promoting awareness to protect the public from these societal threats.

Through his outreach programs, such as “Vardhi,” Satish Kumar has bridged the gap between police and rural communities, helping citizens understand their legal rights while offering support for crime prevention. These community-friendly initiatives have gained considerable traction, ensuring that police remain approachable and trusted by people across Guntur.

A highlight of his approach is his focus on scientific investigation and swift legal proceedings in key cases, including those related to child protection (POCSO) and murders. His prompt response to missing persons cases, particularly involving women and children, has ensured timely justice and support for the victim's families.

SP Satish Kumar’s leadership has led to a significant shift in the way policing is perceived in Guntur. His efforts to restore law and order, coupled with his focus on enhancing police-public relations, have earned him accolades from all corners. Under his leadership, the Guntur police have set a high standard for policing across Andhra Pradesh, demonstrating that “trust in the public is the cornerstone of lasting peace and security.” His leadership style, defined by his belief that “a winning horse knows no competition,” has inspired a model of policing that other districts in the state are now looking to replicate.

TDP Leader Warns of Threat to Chandrababu Naidu's Life, Slams YSRCP Allegations
Andhra Pradesh, Amaravati ( Journalist File ) : Senior Telugu Desam Party TDP leader Anam Venkata Ramana Reddy has alleged that former Chief Minister N. Chandrababu Naidu faces a serious threat to his life from YSR Congress Party (YSRCP) leaders. Addressing the media, he claimed that Naidu is being targeted for exposing corruption and misgovernance during the past five years of YSRCP rule.

Reddy criticized the YSRCP’s allegations against Naidu regarding the Kakinada SEZ project, where they accused him of colluding with businessman KV Rao. “If Chandrababu Naidu had truly committed any irregularities, what actions did the YSRCP take over the past five years? Their inaction speaks volumes,” Reddy said, directing his remarks at YSRCP MP V. Vijayasai Reddy.

He further questioned the sale of land in the SEZ, alleging that it was undervalued and sold at Rs. 29,000 per acre. “Was the land sold by coercion or manipulation? Let Vijayasai Reddy explain,” he demanded, accusing the ruling party of misusing its power for personal gains.

Reddy criticized Vijayasai Reddy's recent statements about Naidu, calling his language inappropriate and provocative. “If the Chief Minister and his aides want to send Chandrababu Naidu to jail after regaining power, as they claim, it only shows their vindictiveness,” Reddy said.

He also lashed out at Vijayasai Reddy, labeling him a "broker" and accusing him of acting as a loyal subordinate to Chief Minister Y.S. Jagan Mohan Reddy. “The YSRCP leaders are trying to divert attention from their failures by targeting Naidu, but the public can see through this strategy,” Reddy added.

Expressing concern for Naidu’s safety, Reddy warned that the escalating rhetoric from the YSRCP posed a direct threat to his life. “This is not just about politics; this is about ensuring his safety amidst a systematic campaign against him,” he said.

Reddy urged the public to recognize the political vendetta at play and called for accountability from the ruling party.