SP Satish Kumar - Journalistfile Telugu News

గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ
సైబర్ నేరాలకు చెక్‌పెట్టిన పోలీసులు

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్‌ఫోన్ల ద్వారా జరిగే మోసాలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగిలించబడ్డ మరియు పోగొట్టుకున్న 300 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 60 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 5.8 కోట్ల విలువైన 2,900 ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు.

ఫోన్ పోయిన వెంటనే 1930 నంబరుకు లేదా సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. నేటి రోజుల్లో మొబైల్‌ఫోన్లు వ్యక్తిగత, బ్యాంకు, గోప్యమైన సమాచారాన్ని కలిగి ఉండటంతో అవి తప్పిపోయినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎటువంటి రుసుము లేకుండా మొబైళ్లను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సైబర్ నేరగాళ్లు తరచుగా అధిక వడ్డీ, ఉద్యోగం, వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వాటిని బ్లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ప్రయాణాల సందర్భంలో ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్ సేవను వినియోగించుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్‌లు, GPS ట్రాకింగ్ వ్యవస్థలు అమర్చుకోవాలని సూచిస్తూ వాహన దొంగతనాలు ఎదుర్కొనే అవకాశం తగ్గుతుందని తెలిపారు.

ఫోన్‌ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఏఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను ఈ సందర్భంగా అభినందించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ హనుమంతు, ఎస్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన
గుంటూరు  (జర్నలిస్ట్ ఫైల్): : నేరాల నిర్మూలనకు గుంటూరు జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. పాత, కొత్త నేరస్తుల కదలికలపై నిఘా పెంచుతూ, క్షేత్రస్థాయిలో సందర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట 1వ లైన్ నుంచి శారద కాలనీ 21వ లైన్ వరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం సాయంత్రం కాలినడకన పర్యటించారు.

నేరచరిత్ర ఉన్నవారి నివాసాలను స్వయంగా పరిశీలించిన ఎస్పీ… వారి కుటుంబ సభ్యులను పలకరించి, భవిష్యత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న వివాదాల్లోనైనా పాల్గొంటే తీవ్రంగా ఎదుర్కొవలసి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి మీద పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, నిఘా కొనసాగుతోందని వివరించారు.

నగరంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలీసుల కర్తవ్యం ప్రజల రక్షణేనని… ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.ఈ పర్యటనలో డీఎస్పీ అరవింద్, ఎస్‌బి-1 సీఐ అలహారి శ్రీనివాస్, అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ఎస్సైలు కృష్ణబాజీ, ప్రసన్నకుమార్, ఆంజనేయులు, రోజాలత పాల్గొన్నారు.

Guntur Police Launch "Cyber Valour" Campaign to Raise Cybercrime Awareness
Andhra Pradesh, GUNTUR ( Journalist File ): Amid the growing menace of cybercrimes, Guntur District Police have launched a special campaign, "Cyber Valour," to educate the public about online threats and preventive measures. Announcing the initiative, Superintendent of Police (SP) Satish Kumar emphasized the importance of awareness as the key to combating cybercrime. The campaign, part of the Cybercrime Awareness Week from December 9 to December 23, 2024, aims to engage students and the broader community.

On Monday, SP Satish Kumar inaugurated the campaign by unveiling a poster at the district police office. Speaking on the occasion, he highlighted the increasing financial frauds linked to online payment systems. “Cybercriminals often target individuals aged 45–50, leading to significant financial losses. Awareness is the only way to prevent such crimes,” he said.

As part of the campaign, the police are organizing a short film competition for students from educational institutions across the district’s six sub-divisions. The initiative is designed to encourage young minds to creatively explore themes related to cybercrime awareness.

Key Details of the Competition:
The competition invites students aged 16–22 years to create short films of 5–8 minutes duration in Telugu or a mix of English and Telugu. Participants are required to focus on one of the following themes:

Situations where cybercrimes occur.

How to avoid becoming a victim of cybercrime.

Immediate measures for victims of cybercrime.

The last date for submission is December 20, 2024. Submissions will be reviewed at the sub-division level, with the top three films awarded cash prizes of ₹25,000, ₹20,000, and ₹15,000, respectively.

SP Satish Kumar, along with trainee IPS officer Ms. Deeksha and senior officers including Additional SPs Ramana Murthy, Suprija, and Hanumanthu, urged students to participate actively. They highlighted the transformative potential of such initiatives in building a society better equipped to deal with cyber threats.

The police expressed hope that this effort would contribute significantly to reducing cybercrimes in the district by fostering greater vigilance and awareness among the public.

SP Satish Kumar Pioneers New Era of Law Enforcement in Guntur
( Editor's Desk, Journalist File )

Guntur, a key district in Andhra Pradesh, holds a unique position in the state’s political and administrative landscape, being home to the state secretariat, legislative assembly, and residences of top leaders. Every incident here reverberates across the state, influencing both political affairs and public security. The region, often faced with political unrest, protests and criminal activities has tested law enforcement regularly. However, since assuming office as the Superintendent of Police (SP) in July 2024, Satish Kumar has emerged as a strong protector of public safety, ushering in a transformative approach to policing.

Satish Kumar’s leadership has been marked by a firm belief that “Policing is about earning the public’s trust, and justice is about ensuring their security.” His unwavering stance against the illegal drug trade, ganja trafficking, and rowdyism has earned him significant public support. With a clear directive to eliminate such activities from Guntur, he emphasizes, “As long as I am the SP, ganja, drugs, and rowdyism will be wiped out.”

Since taking charge, his strategic efforts in controlling crime and restoring peace in the district have been widely appreciated. Under his guidance, Guntur has seen substantial improvements in law enforcement. Special focus has been placed on tackling organized crime, particularly rowdyism, where surveillance over the district’s top 150 rowdy sheeters and swift resolution of cases have been key. His use of legal tools such as the Preventive Detention Act (PD Act) and city bans on certain individuals has further curbed criminal activities in the region.

A significant innovation under Satish Kumar’s tenure has been the “Nakabandi” initiative—an extensive program of surprise night checks. These inspections, combined with a review of police station activities, have played a crucial role in reducing criminal activities. Additionally, his proactive approach in strengthening women's safety in the district has been one of the most commendable aspects of his tenure. Through the "Mahila...Mee Kosam" (For Women...Your Safety) initiative, he has provided around-the-clock protection for women, including the launch of a dedicated helpline (97 4641 4641), which has made a tangible impact in combating crimes like eve-teasing and ragging.

Satish Kumar has also demonstrated significant leadership in the realm of cybercrimes, working diligently to control the spread of misinformation and regulate harmful social media activities. His efforts have extended to community education on the dangers of drugs and alcohol, promoting awareness to protect the public from these societal threats.

Through his outreach programs, such as “Vardhi,” Satish Kumar has bridged the gap between police and rural communities, helping citizens understand their legal rights while offering support for crime prevention. These community-friendly initiatives have gained considerable traction, ensuring that police remain approachable and trusted by people across Guntur.

A highlight of his approach is his focus on scientific investigation and swift legal proceedings in key cases, including those related to child protection (POCSO) and murders. His prompt response to missing persons cases, particularly involving women and children, has ensured timely justice and support for the victim's families.

SP Satish Kumar’s leadership has led to a significant shift in the way policing is perceived in Guntur. His efforts to restore law and order, coupled with his focus on enhancing police-public relations, have earned him accolades from all corners. Under his leadership, the Guntur police have set a high standard for policing across Andhra Pradesh, demonstrating that “trust in the public is the cornerstone of lasting peace and security.” His leadership style, defined by his belief that “a winning horse knows no competition,” has inspired a model of policing that other districts in the state are now looking to replicate.