Promotions - Journalistfile Telugu News

Secretariat Association Welcomes Arrears Clearance, Seeks Early Promotions
Amaravati, April 13: The Andhra Pradesh Secretariat Association has welcomed the State government’s decision to clear employee arrears and urged expeditious action on long-pending promotions.

Association President G. Rama Krishna met Chief Minister N. Chandrababu Naidu on Monday and conveyed the employee community’s appreciation for declaring Amaravati as the permanent capital of Andhra Pradesh. He also expressed gratitude for the release of ₹7,358 crore towards clearing arrear bills of serving and retired employees.

Speaking to the media after the meeting, Rama Krishna said the government had cleared nearly ₹21,000 crore out of the total pending liability of ₹30,000 crore that existed when the current administration assumed office in June 2024. “In just 21 months, the government has shown a strong commitment to fulfilling its obligations to employees,” he noted.

He further appreciated the personal initiative taken by Chief Minister Chandrababu Naidu, IT and Education Minister Nara Lokesh, and Finance Minister P. Kesav in addressing employee welfare issues. “We are thankful to the leadership for prioritising these long-pending dues,” he added.

Push for Promotions

During the meeting, the Association also urged the Chief Minister to direct officials to expedite promotions in key departments, including the General Administration, Finance, and the Legislative Assembly Secretariat.

Rama Krishna pointed out that promotions in these departments have been pending for a long time and stressed the need for early resolution to boost employee morale and improve administrative efficiency.

The Association expressed confidence that the government would continue to address the remaining arrears and service-related issues with the same urgency shown so far.

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.
"ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది" అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు.. ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు.

ఆబ్కాసన్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్థలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.' అని వెంకట్రామిరెడ్డి  తెలిపారు.

మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 10 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ను ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది.

ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ, చీఫ్ సెక్రటరీ ద్వారా జి.ఒ.ఆర్.టి. నెం:1859 విడుదలైందని, ఇది ఉద్యోగుల న్యాయపోరాటానికి గొప్ప విజయమని తెలిపారు.

పదోన్నతులను ఇతర శాఖలతో విలీనం చేయాలన్న మా డిమాండ్ ఫలించింది
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులను ఇతర ప్రభుత్వ శాఖల పదోన్నతులతో విలీనం చేయాలని ఐక్యవేదిక తరపున నిరంతరం కృషి చేశామని, ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని జాని పాషా వెల్లడించారు.

లక్షా ఇరవై వేల ఉద్యోగుల ఆకాంక్ష
మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన చర్యలు తీసుకుని, నిర్ధిష్ట గడువులోపే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, అన్ని శాఖల్లో సమానత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరింది.

ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుంది
మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం మొదటి అడుగే తప్ప అంతిమ పరిష్కారం కాదని, ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగితే లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు – పరిష్కారాలకు హామీ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులతో సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి కాటమనేని భాస్కర్ అధ్యక్షతన శుక్రవారం చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం. శివప్రసాద్, అదనపు కమిషనర్ జి. సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగుల తరఫున ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్, కో-ఛైర్మన్లు బత్తుల అంకమ్మరావు, వి. భార్గవ్ సుతేజ్, యువ షణ్ముఖ్, డెప్యూటీ సెక్రటరీ జనరల్ యస్. నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్లు యస్.కె. మహబూబ్ బాషా, జి.వి.యస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రాన్ని మళ్లీ ఆర్థిక శాఖకు పంపించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలను ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆరు సంవత్సరాలు ఒకే క్యాడర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు కోసం చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

దివ్యాంగ ఉద్యోగులను క్షేత్రస్థాయి విధుల నుండి విముక్తి కల్పించేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పండుగలు, ఆదివారాలు, సెలవు రోజుల్లో విధులు అప్పగించరాదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్‌ను ఆన్లైన్ విధానంలో అమలులోకి తెస్తామని, సెలవులు మంజూరుకు ఇబ్బందులు లేకుండా 24 గంటల్లో ఆటోమేటిక్ అప్రూవల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పదోన్నతుల సమస్యల పరిష్కారం కోసం అన్నీ శాఖల మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ మరియు డిసెంబర్‌లో స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు.

సంక్షేమ విద్యాసహాయకులు మరియు వార్డు విద్యా కార్యదర్శులు స్కూల్ టాయిలెట్స్ ఫోటోలు తీసే విధుల నుండి విముక్తి కల్పించాలని ఐక్యవేదిక ప్రతినిధులు కోరగా, సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కార్యదర్శి అన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న జి.ఒ 523ను సవరించాలని కోరగా, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.

తరువాత సచివాలయాల శాఖ మంత్రికార్యాలయం పిలుపు మేరకు ఐక్యవేదిక ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. మంత్రివర్యులు రాష్ట్ర సచివాలయాల శాఖ కార్యదర్శి నుండి నివేదిక కోరించి, న్యాయమైన అన్నీ సమస్యలను నిర్ధిష్ట గడువులో పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం చేశారు.

వినతిపత్రంలో ముఖ్యంగా డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో కరువు భత్యం మంజూరు చేయాలని కోరారు. కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, పదోన్నతి సవరించిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

అంతేకాక, మున్సిపల్ ఉపాధ్యాయులకు పెన్‌షన్ ఫండ్ సౌకర్యం కల్పించడం, అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వడం, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదోన్నతులు కల్పించడం కూడా వినతిపత్రంలో ప్రధాన డిమాండ్లుగా నిలిచాయి. డిఇఓ పూల్‌లో ఉన్న మున్సిపల్ లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులుకు కూడా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

2022 మే నుండి ఆగిపోయిన ఎర్నింగ్స్ లీవ్ ఎంకాష్‌మెంట్ బిల్లులు మంజూరు చేయడం, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాష్ కోర్స్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ అర్హత కల్పించడం వంటి సమస్యల పరిష్కారం కోసం కూడా వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల కోసం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపారు.

వినతిపత్రం సమర్పణలో రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె. శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జయప్రకాశ్ నాయుడు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. వెంకట రమణ, విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శి చంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

భాషా పండితుల పదోన్నతులపై హర్షం
భాషా పండితుల పదోన్నతులపై హర్షం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న భాషా పండితులకు ఈ పదోన్నతులు సంతోషాన్ని తెచ్చాయని చెప్పారు. గతంలో వారిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించగా, ఇప్పుడు అదే పోస్టులో కొనసాగుతూ తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు ధన్యవాదాలు తెలిపారు. భాషా పండితుల సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఎల్‌టిఎ నేతలతో కలిసి శశిధర్‌ను కలిసిన సమయంలో ఇచ్చిన హామీ ఫలితంగానే ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని ఆయన గుర్తుచేశారు.

6 వేల మంది ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించండి
రవాణా శాఖ మంత్రికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ విజ్ణప్తి

అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఏపీ పిటిడి (ఆర్టీసి) విలీనం తర్వాత ఆరేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యం అవుతుండటంపై ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శుక్రవారం రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. సుమారు 6,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, భవిష్యత్‌లో పదోన్నత కోసం ఆశపడే 45,000 మంది ఉద్యోగుల మధ్య అసంతృప్తి నెలకొని ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలుగుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.

సంగ్రహించిన ప్రకారం, స్త్రీ శక్తి పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3,000 బస్సులను కొనుగోలు చేయాలని, సిబ్బంది కొరతను తీర్చడానికి సుమారు 10,000 ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. అంతేకాక, స్త్రీ శక్తి పథకం రాయితీ డబ్బులు ప్రతి నెలా చెల్లించాల్సినవి, అలాగే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ వరకు ఇవ్వాల్సిన సుమారు 360 కోట్ల రూపాయలను వెంటనే ఆర్టీసికి చెల్లించాలని కోరారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన ఆర్.ఇ.యం.యస్ స్కీమ్ అమలు, విధుల్లో ఉన్న ఉద్యోగుల పది గ్రీవెన్స్ అంశాలు పరిష్కరించమని ఐయున్ నాయకులు రవాణామంత్రికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో యం.డిఏ.సిద్దిక్, మందపాటి శంకరరావు, యస్.కె.మోహిద్దిన్, జి.ఎస్.నారాయణ, వై.శ్రీనివాసరావు తదితర ఐయున్ నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) ఆర్టీసీ విలీనం అనంతరం పదోన్నతులు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడిలో పెండింగులో ఉన్న జిఓను త్వరితగతిన అమలు చేయించేందుకు కృషి చేస్తానని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం సోమవారం ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన వివరాల ప్రకారం, గత ఆరేళ్లుగా అసిస్టెంటు మెకానిక్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు ఉన్న పదోన్నతులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ సమస్యపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూ రావడంతో ఆర్టీసీ వీసీ అండ్ ఎం.డి ద్వారకా తిరుమలరావు ప్రభుత్వ అనుమతలకు పంపారు. రవాణాశాఖ మంత్రి సహకారంతో ముఖ్యమంత్రి ఆగస్టు 28న పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటికీ జిఏడి విభాగం నుంచి జిఓ విడుదల కాకపోవడంతో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వెంటనే జిఓ కోసం ఇ.యు రాష్ట్రకమిటీ రవాణామంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది.

సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని బోరెడ్డిగారిపల్లెలోని మంత్రివారి స్వగృహంలో యూనియన్ నాయకులు కలసి పదోన్నతులతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేఖ అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్రకమిటీతో పాటు అన్నమయ్య జిల్లా గౌరవాధ్యక్షులు పి. నాగభూషణం రెడ్డి, జిల్లా కార్యదర్శి బి. చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వరరెడ్డి, రాయచోటి డిపో వర్కింగ్ అధ్యక్షుడు ఎ. ఆదినారాయణ, కోశాధికారి ఎం.ఆర్. రెడ్డి, రాజంపేట డిపో జాయింట్ సెక్రటరీ ఎస్‌. కె. వల్లి తదితరులు పాల్గొన్నారు.

పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.

ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించిన మేరకు పురపాలక ప్రాంతాల్లో 63 హెచ్‌ఎంలు, కార్పొరేషన్ పరిధిలో 41 హెచ్‌ఎంల పోస్టులు మంజూరయ్యాయి. అదే విధంగా అన్ని సబ్జెక్టుల వారీగా 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, అదనంగా ఇద్దరు ఎస్‌జీటీ పోస్టులు కూడా మంజూరయ్యాయని రామకృష్ణ వివరించారు.

ఇన్నాళ్లుగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న పురపాలక టీచర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని, పాఠశాలల అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.