BJP leaders - Journalistfile Telugu News

మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవమే ఈ నియామకం అని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా గంగాధర్ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అభివృద్ధి, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.

గంగాధర్‌కు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఈమని మాధవరెడ్డి, యువమోర్చా నాయకులు జంధ్యాల సాయి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారతమాత, గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు పాదాభిషేకం చేసి కొత్త వస్త్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్, గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్స్, ఖాదీ సంతను ఏర్పాటు చేశారు. మేయర్ రవీంద్ర, జూపూడి రంగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

జూపూడి రంగరాజు మాట్లాడుతూ– "మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అంత్యోదయ పథకాలతో చివరి పౌరుడికి సాయం అందుతోంది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులు వినియోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది" అన్నారు.

మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ– "మోడీ నిధుల మద్దతుతో రాష్ట్రానికి, నగరానికి ప్రాధాన్యత పెరిగింది. ఫ్లైఓవర్ పనులు వేగంగా మొదలయ్యాయి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, ఐటీ సెల్ కన్వీనర్ మకుటం శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి, శనక్కాయల అరుణ, జిల్లా సంయోజకుడు భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవి, వెలగలేటి గంగాధర్, కొత్తూరి వెంకట సుబ్బారావు, నేరళ్ళ మాధవరావు, పాండు రంగావిఠల్, టీవీ రావ్, చరక కుమార్ గౌడ్, డా. శనక్కాయల ఉమాశంకర్, బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యన్నారాయణ, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు తొలిసారి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు.

జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాంగి రాజారావు మాట్లాడుతూ – ఎస్టీ నాయకులను గుర్తించి బీజేపీలోకి చేర్చి గిరిజన మోర్చాను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్టీలలో విజ్ఞానం, చైతన్యం ఉన్నవారిని ప్రోత్సహించడం ద్వారా పార్టీని మరింత బలపరచవచ్చన్నారు. అలాగే ఎస్టీ సమస్యలను గుర్తించి, అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా మోర్చా ముందుకు రావాలని సూచించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపన చౌదరి హాజరయ్యారు. బీజేపీ ఎల్లప్పుడూ ఎస్టీలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని వ్యక్తిగత అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, జోనల్ ఇన్‌చార్జి దేవసోత్ వెంకటేశ్వర్ల నాయక్, శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశాన్ని 'వికసిత భారత్' దిశగా విజయవంతంగా నడిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా దేశ అభివృద్ధికి కొత్త దిశ లభించిందన్నారు.

నడింపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.94 కోట్ల వ్యయంతో వంద పడకల సామర్థ్యంతో నిర్మించబోయే ఆయుష్ హాస్పిటల్ ప్రాజెక్టును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ హాస్పిటల్ ద్వారా సుమారు 150 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. హాస్పిటల్ సిబ్బందికి వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, గుంటూరు జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాలను ప్రజలకు సమగ్రంగా తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షులు మట్టా వెంకటేశ్వర్లు, మండల నాయకులు పాపన్న వెంకటశివ, తణుకు వసంతకుమారి, గుంటుపల్లి తులసీరామ్, బాపతు రమణారెడ్డి, కాజా సాంబిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్తూరి వెంకట సుబ్బారావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైవి సుబ్బారావు, నియోజకవర్గ కో-కన్వీనర్ దర్శనపు శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దారా అంబెడ్కర్, బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): మంగళగిరిలో పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, స్వామి వివేకానందుని విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ను గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కమల కృష్ణ, మొండి వీరబాబు,  పట్టణకోశాధికారి  రామ మల్లేశ్వరరావు, మణికంఠ  తదితరులు పాల్గొన్నారు.