Political Event - Journalistfile Telugu News

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారతమాత, గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు పాదాభిషేకం చేసి కొత్త వస్త్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్, గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్స్, ఖాదీ సంతను ఏర్పాటు చేశారు. మేయర్ రవీంద్ర, జూపూడి రంగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

జూపూడి రంగరాజు మాట్లాడుతూ– "మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అంత్యోదయ పథకాలతో చివరి పౌరుడికి సాయం అందుతోంది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులు వినియోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది" అన్నారు.

మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ– "మోడీ నిధుల మద్దతుతో రాష్ట్రానికి, నగరానికి ప్రాధాన్యత పెరిగింది. ఫ్లైఓవర్ పనులు వేగంగా మొదలయ్యాయి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, ఐటీ సెల్ కన్వీనర్ మకుటం శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి, శనక్కాయల అరుణ, జిల్లా సంయోజకుడు భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవి, వెలగలేటి గంగాధర్, కొత్తూరి వెంకట సుబ్బారావు, నేరళ్ళ మాధవరావు, పాండు రంగావిఠల్, టీవీ రావ్, చరక కుమార్ గౌడ్, డా. శనక్కాయల ఉమాశంకర్, బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యన్నారాయణ, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం
ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో కలిసి పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడినని, చిన్ననాటి నుంచి రైతుల సమస్యలు చూడగలిగానని తెలిపారు. మామూలుగా రైతులు తాము పండించిన పంటలకు తగిన ధర రాకపోవడం, దళారుల చేతిలో నష్టపోవడం జరుగుతుంటుందని, అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి గోడౌన్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వాస్తవంగా ప్రస్తుతం భూముల ధరలు పెరిగిపోతున్న వేళ, తానున్న భూమిని ప్రజల కోసం దానం చేసిన దొప్పలపూడి సాంబశివరావు లాంటి వారు అభినందనీయం అని కొనియాడారు. ఇటీవల కాలంలో రోడ్ల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని, గత ఎన్నికల సమయంలో తాము ప్రయాణించిన దారులు ఇప్పుడు కొత్త రహదారులుగా మారి కనిపిస్తున్నాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధిని తీసుకొచ్చే బాధ్యతను తాను, రామాంజనేయులు కలిసి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గోడౌన్ నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన దొప్పలపూడి సాంబశివరావు, ఆయన భార్య ఉమాదేవి, గోదాం నిర్మాణ పర్యవేక్షణ చేపట్టిన సర్పంచ్ కల్లూరి శ్రీనివాస్ రావులను మంత్రి సత్కరించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద్ద రత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, టీడీపీ మహిళా నేత వందనాదేవి, జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.