devarapalli suresh - Journalistfile Telugu News

కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి

ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం  తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు

పోస్టల్ బ్యాలెట్ వేయలేని ఉద్యోగులకు మరో అవకాశం
అవనిగడ్డ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయటం కుదరని వాళ్ల కోసం ఈ నెల 7,8 తేదీలలో ఓటు వేసేలా ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 100 శాతం ఓట్లు పోలయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పిలుపునిచ్చారు.

రాజకీయాల గురించి సామాన్యులు కూడా పట్టించుకోవాలి...లేదంటే ఎవరో అభిప్రాయాలతో ఏర్పడిన ప్రభుత్వం లేదా పార్టీ మిమ్మల్ని పరిపాలిస్తుంది... ఆ ప్రభుత్వం మీకు నచ్చని నిర్ణయాలను కూడా తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు మిమ్మల్ని ,మీ చుట్టుపక్కల వాళ్ళ తో పాటు భవిష్యత్ తరాల వాళ్లని సైతం  ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయాలలో మీరు జోక్యం చేసుకోకపోతే రాజకీయాలు చివరికి మీ జీవితంలో జోక్యం చేసుకుంటాయి.ప్రజాస్వామ్యం లో ఎన్నికలు పండుగలు లాంటివి. అలాంటి పెద్ద పండుగలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి