dharna - Journalistfile Telugu News

Guntur streets echo with teachers' cry for service rule certainty
GUNTUR, April 21: The Progressive Recognised Teachers Union (PRTU), Andhra Pradesh State unit, staged a peaceful dharna at the Guntur district headquarters on Tuesday, pressing a wide range of long-pending demands relating to service conditions, pay revisions, and welfare measures for teachers across the State. A memorandum embodying the demands was submitted to the District Collector.

Ghantasala Srinivasarao, Chairman of the AP JAC Guntur district unit and district president of AP NGGO, who attended the event as chief guest, said the problems faced by teachers had remained unresolved for a long time and called upon the government to respond promptly and take steps towards their redressal. He underlined that teacher welfare was indispensable to strengthening the education system.

Key demands

The union's demands centred on several service-related issues. These included the framing of comprehensive service rules, constitution of a new Pay Revision Commission (PRC) with a 30 per cent interior relief, and abolition of the Contributory Pension Scheme (CPS) with restoration of the Old Pension Scheme (OPS). Teachers who entered service through the 2003 DSC were specifically demanded to be brought under OPS. The union also called for clearance of pending Dearness Allowance arrears, GPF, APGLI, and Earned Leave encashment dues.

Other demands included restoration of GO 302, filling of Junior Lecturer promotion vacancies, implementation of the 70:30 ratio — allotting 70 per cent of Secondary Grade Teacher promotions to SA Telugu and Hindi posts — and opening of GPF accounts for Municipal Corporation teachers. The union further sought reclassification of School Complex Headmasters as Grade-1 HMs, and promotions for Urdu and Oriya language teachers.

Staffing and institutional demands

The union demanded appointment of Hostel Welfare Officers in tribal residential schools, deployment of Data Entry Operators in every high school and model primary school, and restriction of teacher rationalisation exercises to once every five years. It also sought exemption of in-service teachers from the Teacher Eligibility Test (TET).

Further, the PRTU called for merger of Kasturba Gandhi Balika Vidyalayas, Model Schools, and Gurukulas into the government system under the Master Teacher Scale (MTS), regularisation of Art, Craft, Drawing, and Physical Education teachers working under SSA as full-time employees, and extension of MTS benefits to CRT and CMRT staff with a 60 per cent wage hike.

The union also demanded implementation of the Employee Health Scheme (EHS) with insurance coverage for both government and private school teachers, and immediate resolution of issues faced by aided school teachers.

The leaders urged the District Collector to consider the demands sympathetically, recommend them to the State government, and take initiative for their early resolution.

Among those who participated were G.V.S. Ramakrishna, D. Srinivasareddy, Rambabau, Shyam Moses, M. Venkateswarrao, M. Chandrakishor, Y. Nagamani, and Sheikh Abdul Razak.

ఉచిత ఇసుక హామీ ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

గుంటూరు, పెదకాకాని ( జనరేట్ ఫైల్):-అవినీతిని అరికట్టి, ఇసుక అందరికీ అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులువై.నేతాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెదకాకాని తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాపాల్గొని వై. నేతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మందిభవన నిర్మాణం కార్మికుల కుటుంబాలకు ఇసుక కొరత వలన  జీవనం అస్తవ్యస్తమైందని పనులు లేక ఇసుక అధిక ధర వల్ల అనేక నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు.గత ఐదు సంవత్స రాలుగా అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఉచిత ఇసుక ఇస్తాము,భవన నిర్మాణం కార్మికులను ఆదుకుంటాం అని హామీ ఇచ్చి వంద రోజులు గడిచిన ఉచిత ఇసుక ఇవ్వలేదన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి బిల్డింగ్ కార్మికులకు ఎన్నికల వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.బిల్లింగ్ కార్మికుల జీవితాలకు గ్యారెంటీ అయిన సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా   భవ ననిర్మాణ కార్మికులకి పనిలేని పరిస్థితి ఏర్పడిందని, సంక్షేమ బోర్డు నుంచి వారికి ఆర్థిక సహాయం అందజేసి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిపిఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన 12,14 మేమో ని రద్దుచేసి సంక్షేమ బోర్డుని వెంటనే కొనసాగించాలని, నిలుపుదల చేసిన క్లైమ్ లు, పెండింగ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో   కె. సత్యనారాయణ,యు.శివయ్య ఏ.నాగేశ్వరావు సిహెచ్. రామకృష్ణ,జెట్టి రాజ్యలక్ష్మి, బొజ్జ విజయలక్ష్మి కే. హనుమకుమారి, ఏసు పాదం, ఎస్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

సనాతన ధర్మ పునీతుడైన 'పవన్ కళ్యాణ్'
తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై..

పవన్ చేపట్టిన 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షతో దేశవ్యాప్తంగా చర్చ

అసలు సనాతన ధర్మం అంటే అర్ధమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు సర్వత్రా ఆసక్తి

సనాతన అంటే శాశ్వతమైన, ధర్మం అంటే నియమం అని అర్ధం చెప్పిన పవన్ కళ్యాణ్

గత పాలకుల తీరుపై.. లడ్డు కల్తీ పై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన స్టాండ్ ను ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం నుంచి నంబూరు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చేపట్టిన 11రోజుల ప్రాయాశ్చిత్త దీక్ష దేశవ్యాప్తంగా సంచలనమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దేశవ్యాప్త హిందూ ధర్మపరిరక్షణకు ఆయన పూనుకున్నారని అన్నివైపుల నుంచి మద్దతు పెరుగుతుంది.

'పవన్' దీక్షకు గత పాలకుల తీరే కారణం :
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ జరగాలి :
లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని.. అందులో భాగంగానే ఆయన ప్రాయాచ్చిత్తదీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. లడ్డులో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి వేగవంత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి ఆయన డిమాండ్ చేశారు.

సనాతన ధర్మానికి అర్ధం చెప్పిన పవన్ కళ్యాణ్: భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా కులమతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని ఆచరించాలి. సనాతన ధర్మం అంటే మతం కాదు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక జీవన విధానంగా పవన్ కళ్యాణ్ అర్ధం చెప్పారు. ఆయన ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో ప్రతినిధి కాదు. స్వచ్చమైన భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా ఇప్పటికే నిరూపించుకున్నారు. మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేనని.. ఈశ్వర్, అల్లా, యేసు అయినా ఒక్కరే అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ప్రతీ మత విశ్వాసాలను అమితంగా విశ్వసించే వ్యక్తి ఆయన. అటు రామాలయానికి రూ.30 లక్షలు విరాళం ఇచ్చి, ఇటు మసీద్ కి రూ. 25లక్షలు విరాళం ఇచ్చి తన లౌకికవాదాన్ని చాటిచెప్పారు. వారి దృష్టిలో భగవత్గీతైనా, బైబిలైనా, ఖురానైనా ఎంతో పవిత్రమైన గ్రంథాలే.. తన ఇంట్లో ప్రతియేటా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించడం తెలిసిందే, అలాగే ప్రతీరోజు పూజాపునస్కారాలు చేస్తారు. ఎన్నికల్లో తను నామినేషన్ వెయ్యడానికి వెళ్ళేటప్పుడుకూడా పిఠాపురంలో బాప్టిస్ట్ చర్చిలో ప్రాద్ధనలు, భషీర్ బాబా ధర్గాలో దీవెనలు, కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకొని సెక్యులరిజానికి సాక్షిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.

ఏడుకొండలవాడా..! క్షమించు: పవన్ కళ్యాణ్
తిరుమల ఏడుకొండలవాడా మా గత పాలకుల అపరాధానికి సంబంధించిన వ్యవహారంలో మేము ఇన్నాళ్ళూ గుర్తించనందుకు మమ్మల్ని క్షమించు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.  ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటున్నాను.

జగన్ కి విశ్వాసం ఉందా..?: పవన్ ప్రశ్న
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే పవిత్ర లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వును కలపడం.. ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. ఏదేమైనా ధర్మాన్ని పరిరక్షించడం నా ధ్యేయం. ధర్మో రక్షతి రక్షితః

జగన్ ... విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మండిపాటు
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) :  కనీస అవగాహన లేకుండా గత జగన్  సర్కార్ తీసుకున్న నిర్ణయాలు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం కారణంగా పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్షేపించారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని లోకేష్ తెలిపారు. గుడ్లు, బర్ఫీలు, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన ' కంస మామ జగన్'  .. పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో జగన్ విఫలం అయ్యారని అరోపించారు. ఈ మేరకు (ఎక్స్) ట్విట్టర్ లో మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

‘‘ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు.. నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఫేక్ జగన్!  కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం.. మీరు తీసుకున్న నిర్ణయాలతో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడంతో పదోతరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది’’ అని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సెలవివ్వండి’’ అని నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

మంగళగిరిలో మానవ మృగాలు
కన్ను మిన్నూ కానని ..కామాంధులు..!

.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు.

చిన్నారులను చెర బడుతున్న నీచులు.. నికృష్టులు..

ముగ్గురుపై పొక్సో  కేసు నమోదు చేసిన  పోలీసులు..

మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవ రూపంలో తోడేళ్లు సంచరిస్తున్నాయి. అదను చూసి పసి మొగ్గల బ్రతుకులను చిద్రం చేస్తున్నాయి  కాలనాగుల్లా వారి శీలాన్ని కాటు వేసి ,విషాన్ని గ్రక్కుతున్నాయి.

మదమెక్కిన కామాంధులకు కన్ను మిన్ను కానరాటం లేదు. లేత గులాబీ మొగ్గలను చిదిమేస్తున్నారు. మూడేళ్ల పసి మొగ్గల నుండి 60 ఏళ్ల ముదుసలి వారిని కూడా వదలడం లేదు. అత్యాచారాలకు తెగబడుతున్నారు .వావి వరసలు మరిచి పోతున్నారు. తల్లి, అక్క, చెల్లి, కూతురు అనే వావి వరసలు కూడా మర్చిపోతున్నారు. పశువుల్లా మీద పడుతున్నారు. కామంతో కాటువేస్తున్నారు. చట్టాలు కఠినంగా ఉన్న కామాంధుల పైశాచికత్వం మారడం లేదు. మానవ మృగాల మధ్య అభల ఆర్తనాదాలు చెవిటి వాని ముందు శంఖం మాదిరి అవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట, ఎక్కడో ఒకచోట పసి మొగ్గలు, చిన్నారులు, మహిళలు మానవ మృగాల కర్కశ చేతుల్లో నలిగి పోతున్నారు. నిత్యం మహిళ బలి అవుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఓ మానవ మృగం యువ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తున్నది.

తాజాగా మంగళగిరిలో ఒకే రోజు ముగ్గురు పిల్లలపై కామాంధులు అత్యాచారయత్నం ఈ ప్రాంతాన్ని కుదిపేస్తున్నది. పోలీసులు కామాంధులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

వివరాలు ఇవే..!

మంగళగిరి నియోజకవర్గంలో ముగ్గురు మైనర్ బాలికలపై కామాంధులు విరుచుకుపడ్డారు.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు జరగటం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి..

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు చిన్న...పెద్ద తారతమ్యం లేకుండా మైనర్ బాలికలపై అత్యాచారయత్నాలకు పాల్పడిన ఇలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు..

గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు కామాంధులు అత్యాచార యత్నం చేయగా వారిపై మంగళగిరి పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద శుక్రవారం కేసు నమోదు చేశారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి నగర పరిధిలోని రత్నాలచెరువు బిఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గుంటూరు వెంకటేశ్వరరావు అత్యాచారయత్నంకి పాల్పడ్డాడు ..శుక్రవారం ఉదయం మైనర్ బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఒంటరిగా నిద్రపోతున్న మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు..ఇంతలో నిద్రలేచి మేలుకొన్న బాలిక బిగ్గరగా  అరిచి ఆ వ్యక్తిని ప్రతిఘటించి బయటకు పరిగెత్తింది.పక్కింటి వారికి ఉన్న విషయం చెప్పి బోరున ఏడ్చేసింది.విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఆ వ్యక్తిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

బాలాజీ నగర్ లో.

అదే విధంగా మంగళగిరి నగర పరిధిలోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఏదేళ్ళ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కూడా శుక్రవారం చోటు చేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఒంటిరిగా ఉన్న బాలిక తో అదే ప్రాంతానికి చెందిన వండ్రంగి పని చేసుకునే 60 ఏళ్ల చింతక్రింది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి  బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించే సమయంలో బాలిక తల్లిదండ్రులు రావటంతో అక్కడ నుంచి పారిపోయాడు.పోలీసు స్టేషన్ కి చేరుకొన్న తల్లితండ్రులు జరిగిన విషయాన్ని చెప్పటంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి వ్యక్తిని రిమాండ్ కి పంపారు.

రూరల్ పరిధిలో..

పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన గాడిదపాటి రాజు అనే వ్యక్తి అపార్ట్మెంట్ లకు వాచ్మెన్ గా పనిచేస్తూన్నాడు.రాజుకి  13 సంవత్సరాల కూతురు నంబూరులో 5వ తరగతి చదువుతుంది. గతంలో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు అనే వ్యక్తి తన కూతుర్ని వెంబడించి ప్రేమించమని ఇబ్బంది పెట్టి..వేధించేవాడు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాధు మేరకు  కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని హెచ్చరించారు.అయిన పట్టించుకోకుండా గత రెండు రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో  బాలికను ద్విచక్ర వాహనం పై బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు బాలిక తండ్రి రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు రూపేంద్రని అరెస్టు చేసి అతనిపై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.రూపేంద్ర పై గతంలో గంజాయి,లిక్కర్ కేసులు ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

కామాంధుల కళ్ళు పసి మొగ్గల కోసం వెంటాడుతూనే ఉన్నాయి ఒంటరిగా దొరికితే తోడేళ్లు లా మీద పడుతున్నాయి. వారి బతుకులు చిద్రం చేస్తున్నాయి .పిల్లలూ.. తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..!!

బూడిద తెచ్చిన తంటా
అపార్ట్మెంట్ వాసుల మంట..!!

ఎన్నారై మెడికల్ కాలేజీ వెనుక

అపార్ట్మెంట్ వాసుల రాస్తారోకో. ధర్నా..

లారీల నిలిపివేత..

మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ఎన్నారై మెడికల్ కాలేజీ వెనుక ప్రాంతంలోని సుమారు 10 అపార్ట్మెంట్ వాసులుఆదివారం సాయంత్రం నుండి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుండి చిన్న కాకాని బైపాస్ నిర్మాణం గత మూడు సంవత్సరములు గా జరుగుతున్నది. దీనికోసం ఇబ్రహీంపట్నం ధర్మల్ స్టేషన్ నుండి బూడిదను పెద్ద ట్రక్కుల్లో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. రోడ్డు ఎత్తు చేసే విషయంలో ఈ బూడిదను బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు.

వాస్తవానికి హైలాండ్ రోడ్డు ప్రక్కన సర్వీస్ రోడ్డు మీదుగా ఈ బూడిదను ట్రక్కుల్లో నిర్మాణ ప్రాంతానికి తీసుకు వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈ ట్రక్కులు బూడిదని తీసుకొని ఎన్నారై ముందు రోడ్డు మీదుగా తీసుకు వెళ్లి నిర్మాణానికి ఉపయోగించటం వలన ఈ ప్రాంతంలో బూడిదతో నిండిపోయి అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి తోడు ఈ బూడిద ట్రక్కులు నుండి కింద పోసిన తర్వాత అవి పైకి లేవకుండా బూడిదపై నీళ్లు చల్లవలసి ఉంది. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణ నిర్వాహకులు తూతూ మంత్రంగా బూడిదపై నీళ్లు చల్లడం వలన గాలికి బూడిద లేచి ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 10 అపార్ట్మెంట్ ల లో బూడిదతో నిండిపోతున్నది .దీని వలన 24  గంటలు కిటికీలు వేసుకొని ప్రజలు ఉండవలసి వస్తున్నది. దగ్గులు తుమ్ములు అనారోగ్యాలు సరే సరి. దీనితో ఆ ప్రాంత అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం చెంది ఈరోజు సాయంత్రం నుండి బూడిద తీసుకు వెళ్ళే ట్రక్కులను నిలిపివేసి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు లారీలు కదల నివ్వబోమని మొండికేశారు.  రెండు గంటల నుండి ఎన్నారై ఆస్పత్రి వెనుక ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసుల రాస్తారోకో ధర్నా కొనసాగుతున్నది. నిర్మాణ నిర్వాహకులు వచ్చి తమకు హామీ ఇస్తే గాని రాష్ట్ర రోకో, ధర్నా విరబించబోమని లారీలు పోనివ్వమని అపార్ట్మెంట్ వాసులు తేల్చి చెప్పారు..