PRC Delay - Journalistfile Telugu News

ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?
అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు...  “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.

12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్‌టెరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎస్ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం పట్ల కూడా విమర్శలు గుప్పించారు.

“ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఇక నిర్లక్ష్యం చేయకండి. అక్టోబర్ 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 28 శాతం ఐఆర్ (IR) ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలని” ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చాంద్ బాష కోరారు.

దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.

చివరికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్‌సీ కమిషన్‌ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని చాంద్ బాష విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఎస్, జీపీఎస్ అంశాలపై ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఉద్యోగుల సంక్షేమం విస్మరిస్తూ, ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా దశరా కాలంలో ఖాళీహస్తాలతో వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధ్యతలు గుర్తించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు చాంద్ బాష డిమాండ్ చేశారు.