lokesh - Journalistfile Telugu News

Nara Lokesh visits Amritapuri Ashram, meets Mata Amritanandamayi Devi
AMRITAPURI (KOLLAM): Andhra Pradesh Minister for Education, Information Technology and Electronics Nara Lokesh visited the renowned Amritapuri Ashram in Kerala’s Kollam district on Friday.

The minister received a warm welcome from the ashram authorities on his arrival. During his visit, Mr. Lokesh offered prayers at the Kali Temple on the ashram premises and also visited the traditional Kalari.

He later met Sri Mata Amritanandamayi Devi and sought her blessings. The meeting was held at the ashram as part of his visit.

Mr. Lokesh subsequently visited the Amrita Vishwa Vidyapeetham campus and the Amrita Ayurveda College, where he reviewed the facilities and academic infrastructure.

The Minister spent nearly three hours at the Amritapuri Ashram before concluding his visit.

మంత్రి లోకేష్ బృందంచే ఉచిత మెడికల్ క్యాంప్
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెల్లంపూడి లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ నాగుల్,అస్టర్ రమేష్ హాస్పిటల్ వారి సంయుక్త  ఆధ్వర్యంలో ఆదివారం మెల్లంపూడి పరిసరప్రాంత ప్రజలకు కార్డియాలజీ, రుమటాలజీ, జనరల్ మెడిసిన్, బీ.పి, జి.ఆర్.బి.ఎస్, ఈ.సి.జి, ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ సందర్బంగా అమరా సుబ్బారావు మాట్లాడుతూ
నారా లోకేష్ స్ఫూర్తితో మెల్లంపూడి పరిసరప్రాంత ప్రజలకు ఆస్టర్ రమేష్ హాస్పటల్ వారు ఉచిత మెడికల్ క్యాంపులు కార్డియాలజీ, రుమటాలజీ, జనరల్ మెడిసిన్, బీ.పి, జి.ఆర్.బి.ఎస్, ఈ.సి.జి, పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఖాసీంబాబు,నాగుల్ మీరా, ,కంచర్ల కళ్యాన్,నాగులమీరా,వెంకటప్పరెడ్డి,చిన్న పేనా, నాగులమీరా, అమన్, కరీమా, శ్రీకాంత్,మారేం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”లో అడిగిందే తడవుగా సాయం
దివ్యాంగుడికి వీల్ చైర్ అందించిన మంత్రి లోకేష్

36వ రోజు “ప్రజాదర్బార్” లో విరివిగా విన్నపాలు

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ చేపట్టిన 36వ రోజు “ప్రజాదర్బార్” లో ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతీ విజ్ఞప్తిని సమీక్షించిన మంత్రి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మంత్రిని కదిలించిన దివ్యాంగుడి అభ్యర్థన: కుంచనపల్లి గ్రామానికి చెందిన గాధం ఆనంద్ తేజ అనే అంగవైకల్యంతో బాధపడుతున్న యువకుడు తనకు వీల్‌ చైర్‌ అందించాల్సిందిగా మంత్రి నారా లోకేష్‌ను ప్రజాదర్బార్‌లో కోరాడు. స్పందించిన మంత్రి, వెంటనే వీల్‌ చైర్‌ను అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆనంద్ తేజ తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విన్నపాలు:

పెదవడ్లపూడికి చెందిన మున్నింగి పానకాలు, తన ఇంటి రుణం పొందేందుకు ఎంటీఎంసీ, సీఆర్డీయే నుంచి నిర్మాణ అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బాపనయ్య నగర్‌కు చెందిన షేక్ షబ్బీర్, తన భూమిని నకిలీ పాసుపుస్తకాలతో హరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఆత్మకూరుకు చెందిన కొండ మణికంఠ రెడ్డి విజ్ఞప్తి చేయగా, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

వితంతు పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి మహిళ చందులూరు విజయకుమారి విజ్ఞప్తి చేయగా, ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

జొన్నకూటి వెంకటరమణ ఉచిత ఇసుక సరఫరా విషయంలో సహాయం కోరగా, మంత్రి తగిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విన్నపాలు:

భూమి రిజిస్ట్రేషన్ మోసంతో సంబంధించి, భీమవరపుకోటకు చెందిన ఆళ్ల దేవి మంత్రి వద్ద విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

భర్త మరణంతో ఉపాధి కోల్పోయిన దాక్షాయణి అనే మహిళ, కారుణ్య నియామకంలో తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరగా, దీనిపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీడీపీ సానుభూతిపరుడనే కారణంతో తనపై కేసులు నమోదు చేశారని, వాటిని ఉపసంహరించాలని గుంటూరు 50వ డివిజన్‌కు చెందిన పఠాన్ బాజీ విజ్ఞప్తి చేయగా, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బేడ, బుడ, జంగం కులాలకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇంగువ ఆనందరావు విజ్ఞప్తి చేయగా, మంత్రిత్వ శాఖలు స్పందించి ఆ అంశంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్‌లు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు
2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. అంతర వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు.

ఉద్యోగాలు లభించేలా నైపుణ్య శిక్షణ

కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని లోకేశ్ తెలిపారు. బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని కంప్యూటర్‌ సైన్సు, మెకానికల్‌ లాంటి వాటితో పాటు సివిల్స్‌ శిక్షణ అంతర్భాం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయాల ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.

మెరుగైన ర్యాంకులు సాధించాలి

2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి వర్సిటీ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఆంధ్ర, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్‌-10లో ఉండాలని లోకేశ్ ఆకాంక్షించారు. రాష్ట్ర వర్సిటీల్లో చదివి కీలక స్థానాల్లో ఉన్న అల్యూమినీ ప్రముఖలతో వెబ్‌సైట్‌ రూపొందించి, బ్రాండింగ్‌ కల్పించాలని పేర్కొన్నారు. అవసరమైతే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని మంత్రి వెల్లడించారు. 2030, 2047 నాటికి వర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలని స్పష్టం చేశారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రతి నెలా జాబ్‌ మేళాకు క్యాలెండర్

గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 2,473 కోట్ల పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాల అంశాన్ని నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. వచ్చే ఏడాది (2025-26) నుంచి జరిగే ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. పరిశోధన-సృజనాత్మకత, ఉపకులపతుల నియామకానికి వస్తున్న దరఖాస్తులు, పారిశ్రామికవేత్తలతో వర్సిటీల బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు వంటి అంశాలపైన లోకేశ్ సమీక్షించారు. నియోజకవర్గాల వారీ ప్రతి నెలా జాబ్‌ మేళా నిర్వహించేందుకు క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఈ నెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం..!
పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియామకమయైన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రమాణస్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతిషి కొత్తగా సీఎంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అయితే, ప్రమాణస్వీకారం తేదీని మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించలేదు. మరో వైపు కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతున్నది. కేబినెట్‌లో పాత మంత్రులతో పాటు మరో కొత్త ముఖాలకు సైతం ఛాన్స్‌ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలు సమతూకంపై పార్టీ కసరత్తు చేస్తున్నది.

షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒకరికి మరొకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చేందుకు సీఎం సానుకూలంగా లేరని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత మంత్రులకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. రెండుబెర్తుల కేబినెట్‌ బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్, సంజీవ్ ఝా, దిలీప్ పాండే, మహేంద్ర గోయల్‌ జనరల్‌ కేటగిరిలో పోటీలో ఉన్నారు. ఎస్టీ కోటా నుంచి కులదీప్ కుమార్, విశేశ్‌ రవి, గిరీశ్‌ సోనీ బరిలో ఉన్నారు. గురువారం నాటికి మంత్రివర్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రపతి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో శుక్రవారం నాటికి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌లోనే ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అతిషి నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అక్టోబర్‌ తొలివారంలో ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.

భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రముఖంగా మహిళా సమ్మాన్‌ యోజనపై చర్చించనున్నారు. పథకం కోసం ఢిల్లీ సర్కారు బడ్జెట్‌లో రూ.2వేలకోట్లు కేటాయించింది. ఈ పథకంలో ఢిల్లీలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగం చేస్తున్నా.. ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న వారికి పథకం వర్తించదు. అలాగే, ఢిల్లీ జల్‌బోర్డు బిల్లు మాపీ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆప్‌ పదేళ్ల పాలన తర్వాత సీఎంకు సైతం శాఖలు ఉండనున్నాయి. విద్య, పబ్లిక్‌ వర్క్స్‌తో పాటు పలు కీలకమైన శాఖలను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంతకు సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ తన వద్ద ఏ ఒక్కశాఖను ఉంచుకోలేదు. కొంతకాలం జలమండలి బాధ్యతలు చూసినా.. ఆ తర్వాత మరొకరికి అప్పగించారు.

మంగళగిరి ఎకో పార్క్ అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రి చోరి
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి ఎకో పార్కు అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించి సామాగ్రి చోరీకి గురవుతున్నది. విలువైన ఐరన్ ను టవర్ రోడ్డు మీదుగా తరలిస్తూ దొంగలు చోరీకి పాల్పడుతున్నారు.ఐరన్ ను తరలిస్తున్న యువకులను ప్రశ్నించగా సదరు సామగ్రిని వదిలేసి పరార్ అయ్యారు. ఆ ప్రాంతంలో ఎవరు వాచ్ మెన్ కూడా లేకపోవడంతో దొంగలు అభివృద్ధి పనులకు సంబంధించి సామాగ్రి చోరీ చేస్తున్నారు.

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం
మంత్రి నారా లోకేష్ కు విరాళాలు అందజేసిన పలువురు

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు కలిసి విరాళాలు అందజేశారు.

ఎస్వీ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ సీహెచ్.అప్పారావు, రిజిస్ట్రార్ ఎమ్.భూపతి నాయుడు నేతృత్వంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయ, శాశ్వత ఉద్యోగులు, టైం స్కేల్ ఉద్యోగులు, ఎన్ఎమ్ఆర్ ఉద్యోగులు, టీచింగ్ అసిస్టెంట్స్, పెన్షనర్లు కలిపి రూ.47,46,380 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు పాల్గొన్నారు.

ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో విజయవాడ ముంపు ప్రాంతాల్లో 2వేల మందికి అవసరమైన నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రూ.5 లక్షల విరాళం అందజేశారు.

అమలాపురానికి చెందిన చెరుకూరి రామచంద్రరావు రూ.5 లక్షల విరాళం అందజేశారు.

హైదరాబాద్ కు చెందిన సునీత డిజైనర్ బొటిక్ నిర్వాహకురాలు ఎమ్.సునీత రూ.2,35,000 విరాళం అందజేశారు.

గుంటూరుకు చెందిన శ్రీరంగ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు జి.రామస్వామి రూ.1,11,111 విరాళం అందజేశారు.

హైదరాబాద్ కు చెందిన పొట్లూరి సాయి నాగార్జున రూ.50 వేలు విరాళం అందజేశారు.

విజయవాడ నిడమానురుకు చెందిన లాల్ బీ రూ.55,555 విరాళం అందజేశారు.

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.