Nadendla Manohar - Journalistfile Telugu News

PVN Madhav Condoles Nadendla Family, Pays Last Respects
Hyderabad, April 23: Andhra Pradesh BJP State President PVN Madhav on Thursday paid his last respects to former undivided Andhra Pradesh Chief Minister Nadendla Bhaskaraao, who passed away recently, visiting the residence of Nadendla Manohar at Jubilee Hills in Hyderabad and placing a floral wreath on the mortal remains.

Speaking on the occasion, PVN Madhav consoled the bereaved family members and expressed his profound condolences. He prayed that the Almighty grant strength and fortitude to the family members to bear the irreparable loss.

Paying tribute to the departed leader, PVN Madhav said that Nadendla Bhaskaraao had carved a distinguished place for himself in the politics of undivided Andhra Pradesh. He recalled that the initiative shown by the former Chief Minister in resolving public issues and the commitment he demonstrated in governance would remain memorable for generations to come.

The BJP State President observed that Bhaskaraao's services as a senior statesman and public representative would stand as an enduring inspiration for posterity. He described the passing of Bhaskaraao as an irreplaceable loss to the State and prayed for the eternal peace of his soul. He also participated in the funeral rites and bid a final farewell to the departed leader.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి
తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడే ప్రయత్నాలు చేసుకోవాలని  సామాజిక సేవాసంస్ధ
గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నిరుద్యోగ యువత నుద్దేశించి అన్నారు. మండలంలోని అంగళకుదురులో గురువారం గణేష్ యూత్ కన్వినర్ వీరవల్లి మురళి మీడియాతో మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనా అంశాలపై, తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, ఇదే అదనుగా చేసుకుని కొందరుకేటుగాళ్లు
మాయమాటలతో, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, నిరుద్యోగ యువతను నమ్మబలికించి వారి నుండి లక్షల్లో కాజేస్తున్న ఉదంతాలను తరచు చూస్తున్నామని అన్నారు. పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకూడా ఇటువంటి ఉదంతం వెలుగు చూసిందని, అన్నారు.నిరుద్యోగ యువత తస్మాత్ జాగ్రత్త, మాయమాటలు నమ్మి, ఉద్యోగం వస్తుందనే భ్రమలో భారీగా నగదు వారి చేతుల్లో పెట్టి,మోసపోవద్దనిహితవుపలికారు.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, నేరుగా ఆయా శాఖల నుండి సమాచారం వస్తుందని, అందుకు అనుగుణంగానే ఉద్యోగ అవకాశాలు  లభిస్తాయని, మధ్యవర్తులను నమ్మడం వల్ల ఇబ్బందులే ఉంటాయన్నారు.గుంటూరు కేంద్రంగా ఇటువంటి మోసాలకు పాల్పడేవారి బారినపడి, ఉద్యోగాలు రాక,ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతున్న కుటుంబాల వ్యధను,తెనాలి రూరల్ ప్రాంతంలొ గమనించామని అన్నారు. న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే వారిపై నిఘా పెట్టి, వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తమభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో ఎంతో కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, సరికొత్తగా తీర్చిదిద్దడంతొ వాహనదారులకు ఊరట లభించిందని,. ప్రధానంగా అంగలకుదురు నుండి గరువుపాలెం వరకు రోడ్డు అభివృద్ధి చేసిన తీరు పట్ల గణేష్ యూత్ సభ్యులు హర్షం వెలిబుచ్చారు. ఈ సమావేశంలో అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, ఎం సాంబ శివరావు, గొల్లపూడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, చెరుకూరు శ్రీను, పాలడుగు నాగయ్య, పేరం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నాదెండ్ల గెలిస్తే... టీడీపీ కి సమాధే
'మన టీడీపీ..మన  ఆలపాటి... మన ఆత్మగౌరవం' కార్యక్రమానికి శ్రీకారం

టీడీపీ  అధిష్టానం మాటను కాదని స్థానిక క్యాడర్ కార్యాచరణ

పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం

పెద్దాయన ఆలపాటి రాజాతో ఉంటే కాసుల వర్షం, భవితకు భరోసా

పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెన్నుపోటును సహించేది లేదు. నాదెండ్ల మనోహర్ తమ టీడీపీకి,  తమ నాయకుడు పెద్దాయన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు చేసిన నయవంచనకు, వెన్నుపోటుకు గుణపాఠం చెప్పి తీరుతామంటున్నారు తెనాలి టీడీపీ శ్రేణులు. సొమవారం ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అత్యంత సన్నిహితుడైన ఓ కీలక వ్యక్తి... తెనాలి టీడీపీ లో కీలక నేతలతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు.

నాలుగున్నరేళ్లు పార్టీ కోసం తమతో భారీగా ఖర్చు చేయించి.. తీరా ఎన్నికల సమయానికి పొత్తు ధర్మం అంటూ జనసేన కోటాలో టికెట్  నాదెండ్ల మనోహర్ కు కేటాయించారని, తన కుటుంబ సభ్యులు లాంటి తెనాలి ప్రజలతో తాను పెంచుకున్న అనుభందానికి , మమకారానికి   బలవంతపు విడాకులుగా పెద్దాయన ఆలపాటి మనస్సు ఎంతో బాధ పడినప్పటికీ ... పార్టీకి విధేయత కలిగిన నాయకుడిగా తీవ్ర ఆవేదన మనస్సులోనే అదిమి పట్టుకుని తెనాలి సీటును కేవలం అధినేత చంద్రబాబు మాట కోసం ఆలపాటి త్యాగం చేశారని అన్నారు.

పెద్దాయన రాజా... అధిష్టానం మాటను గౌరవించి నాదెండ్లకు తెనాలి సీటును అప్పగించడమే కాకుండా, నాదెండ్ల గెలుపే తన గెలుపుగా భావించి ఆయన విజయం కోసం నిస్వార్ధంగా ఆలపాటి కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికి నాదెండ్ల... అభద్రతా భావంతో, ఓర్వలేని తనం తో  పెద్దాయన రాజా కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే కుట్ర కు తెరదీశారని, ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ, పెనమలూరు సీట్లు మన పెద్దాయనకు ఇచ్చేందుకు చంద్రబాబు ఇచ్చేందుకు సిద్దపడినప్పటికీ... రాత్రికి రాత్రి ఒత్తిడి తెచ్చి ఆ రెండు నియోజకవర్గాల్లో సీట్లు దక్కకుండా అడ్డుపడి, నాదెండ్ల తన కుళ్లు, కుతంత్రాలతో కూడిన సంకుచిత స్వభావం మరోసారి ప్రదర్శించారని పేర్కొన్నారు.

పెద్దాయన రాజాకు ఇతర  నియోజకవర్గాల్లో టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా... తెనాలి నియోజకవర్గంలో ఇన్నాళ్లు ఎదురు లేకుండా నిలిచిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలను  నాదెండ్ల అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రతిపక్షంలో సైతం పెద్దాయన రాజా హయాంలో కాలర్ ఎగరేసి , తల్లెతుకుని నిలుచున్న టీడీపీ క్యాడర్ పరిస్థితి... నేడు నాదెండ్ల రాకతో  పక్క దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులు పరిస్థితిలా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల టీడీపీ శ్రేణులను చాలా హీనంగా చూస్తున్నారని, ఏ రోజూ కూడా టీడీపీ శ్రేణులకు విలువనిచ్చి, కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదని , టీడీపీ శ్రేణుల పట్ల చీత్కారం భావంతోనే వ్యవహరిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు.

తన కోసం తెనాలి సీటును త్యాగం చేసి,  తన విజయం కోసం కృషి చేస్తున్న పెద్దాయన రాజాను అణగద్రోక్కెందుకు ప్రయత్నించిన నాదెండ్ల.. రేపు గెలిచిన తర్వాత తన ఆధిపత్యం కోసం, తనకు ఎదురు లేకుండా ఉండేందుకు టీడీపీ పార్టీకీ నియోజకవర్గంలో సమాధి కట్టడం ఖాయమనే భయాందోళనలు వ్యక్తం చేశారు.

వాస్తవంగా చూస్తే... నాదెండ్ల డిపాజిట్ దక్కించుకోవడమే కష్టం అని... అలాంటిది పెద్దాయన రాజా పుణ్యామాని గెలుపుకు సమీపంలో వచ్చిన ఆయన... తన వికృత ఆలోచనలతో టీడీపీ ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పెద్దాయన రాజా... ఇన్నాళ్లు తండ్రి స్థానంలో నిలిచి టీడీపీ శ్రేణులను కంటికి రెప్పలా ఏ కష్టం తెలియకుండా రక్షించుకుంటూ వచ్చారని, అయితే నేడు నాదెండ్ల రాకతో... సవతి తండ్రి చేతిలో నరకయాతన అనుభవించే  బిడ్డలా టీడీపీ శ్రేణుల పరిస్థితి తయారయ్యిందని కన్నీటిపర్యంతం అయ్యారు.

ఇక తాము ఉపేక్షిస్తే, తెనాలిలో టీడీపీ పార్టీ సమాధి అవుతుంది అన్నారు. టీడీపీ పార్టీని కాపాడుకునేందుకు , నాదెండ్ల చూపిస్తున్న నరకం నుంచి టీడీపీ శ్రేణులకు విముక్తి కలిగించేందుకు, టీడీపీ అధిష్టానం ఆజ్ఞను జవ దాటేందుకు తాము సిద్దం అని పేర్కొన్నారు.

వచ్చే వారం నుంచి 'మన టీడీపీ..మన  ఆలపాటి... మన ఆత్మగౌరవం' నిర్వహించేందుకు నిర్ణయించారు. నాదెండ్ల ... పెద్దాయన రాజాకు చేసిన ద్రోహం, వెన్నుపోటు ను, టీడీపీని సమాధి చేసేందుకు చేస్తున్న కుట్రలను నియోజకవర్గం పరిధిలో ప్రతి గడపకు తీసుకువెళ్లాలని, సోషల్ మీడియా తో పాటుగా పాంప్లెట్లు, వార్డు స్థాయి మీటింగుల ద్వారా ప్రతి ఒక్కరికి వివరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రతి రెండు వార్డులకు ఒక్కరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో పాటు, వార్డు స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు అవసరమైన అన్ని వనరులను అడిగిన దానికి కన్నా రెట్టింపు స్థాయిలో సమకూర్చనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తలపై సైతం కాసుల వర్షం కురిపించాలని సూచించారు.

సముచిత గౌరవం, ఆర్థిక పరిపుష్టి, భవిష్యత్తుకు భరోసా కావాలనుకునే టీడీపీ శ్రేణులు పెద్దాయన ఆలపాటి తో కలిసి రావాలని... బానిస బ్రతుకులు కోరుకునే వారు నాదెండ్ల తో ఉండవచ్చు అని స్పష్టం చేశారు.

రేపటి సంచికలో బరిలోకి ' ఆలపాటి అభిమాన సంఘం'

ఇది కూడా చదవండి :

నాదెండ్ల... ఆలపాటి పై ఈ కుట్రలు భావ్యమేనా !?

సంక్షేమం, అభివృద్ధి టీడీపీ-జనసేనతోనే సాధ్యం : పెమ్మసాని, నాదెండ్ల
తెనాలి ప్రతినిధి (జర్నలిస్ట్ ఫైల్) మార్చి 14 : ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రాభివృద్ధి  తెలుగుదేశం జనసేన  కూటమితోనే సాధ్యమని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, తెలుగుదేశం తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. . పట్నంలోని నాలుగు మరియు ఐదు వార్డులలో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి  డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ , తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర నిర్వహించి  ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రజా సంక్షేమంతో పాటు యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పని చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలను  వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్య అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ మరియు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు పాదయాత్రలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో టీడీపీ, జనసేన కూటమి  నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పాదయాత్ర లో నాదెండ్ల మనోహర్ కు బ్రహ్మ రథం పట్టిన ప్రజలు
తెనాలి ప్రతినిధి( జర్నలిస్ట్  ఫైల్) మార్చి 12: టిడిపి ,జనసేన, బిజెపి ,ఉమ్మడి అభ్యర్థి పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పట్నంలోని 3,38 వార్డుల్లో తెలుగు జన చైతన్య పాదయాత్ర  నిర్వహిస్తూ ఇంటి ఇంటి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, ఈ పాలనకు  రానున్న ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలుకుతారని ఆయన తెలియజేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క వర్గం వారు సంతోషంగా లేరని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆలోచించి వారి ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంపాలని మనోహర్  ఈ సందర్భంగా ప్రజలను కోరారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ,జనసేన, బిజెపి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.