samgra siksha ap
Andhra Pradesh 

సమగ్ర శిక్షాలో అక్రమాలు ఎన్నెన్నో !

సమగ్ర శిక్షాలో అక్రమాలు ఎన్నెన్నో ! భీమవరం  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  జిల్లాలో సమగ్ర శిక్షాలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకున్న అనుయాయులకు అడ్డగోలుగా కొలువులు కట్టబెట్టారని.. ఒప్పంద నియామకాల్లోనూ రూ. లక్షలు చేతులు మారాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమయ్యారు.  పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో...
Read More...