Telangana
Telangana 

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌ హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ )   : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ...
Read More...
Telangana 

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ): శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసుప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు. దీనిపై...
Read More...
Telangana 

లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన కాంగ్రెస్ పార్టీ

లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ): 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీచేశారు.  •  ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి •  నల్గొండ - ఉత్తమ కుమార్ రెడ్డి •  కరీంనగర్...
Read More...
Telangana 

IPL టికెట్లు పేరుతో మోసాలు

IPL   టికెట్లు పేరుతో మోసాలు హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ): ఐపీఎల్ టికెట్లు ( IPL Tickets )విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నె ( Hyderabad vs Chennai) మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి, క్యూఆర్...
Read More...
Telangana 

బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ

బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ )  : పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో...
Read More...
Telangana 

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్    బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆర్ఎస్ ను వీడి వెళ్లిపోతున్నారని...
Read More...
Telangana 

వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్

వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్    చేవెళ్ల ( జర్నలిస్ట్ ఫైల్ )  :   కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నేతలు అంతా పార్టీ వీడి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ......
Read More...
Telangana 

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ

దోచుకుంటే... మూసేస్తాం : ఇది మోడీ గ్యారంటీ జగిత్యాల ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్ గిరి లో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ...
Read More...
Telangana 

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్  తమిళిసై  రాజీనామా హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ )  మార్చి 18 : ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  ( tamilisai soundararajan )తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ( president droupadi murmu)  పంపించారు....
Read More...
Telangana 

‘మహిళ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం

‘మహిళ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మర్చి 12 : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి  ( CM Revanth Reddy ) సారధ్యంలోని  కాంగ్రెస్ ( Congress )  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్  ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్నిరంగాల్లో...
Read More...
Telangana 

గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు మహూర్తం ఖరారు

గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు మహూర్తం ఖరారు హైదరాబాద్‌ బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్): ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై కేబినెట్‌…
Read More...
Telangana 

రేవంత్… ది మోస్ట్ పవర్ ఫుల్

రేవంత్… ది మోస్ట్ పవర్ ఫుల్ హైదరాబాద్ బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌ట్టు బిగిస్తున్నారా..? మ‌రో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా రేవంత్ మార‌బోతున్నారా..? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగారా? అధిష్టానం మొత్తం అధికారాలు అప్పగించిందా? ఎంపీ టికెట్లు ప్రకటించడం…
Read More...