Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మొంథా తుపాను ముప్పు...
Published On
By Journalist File Desk
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దూసుకువస్తున్న “మొంథా” తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్... ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
Published On
By Journalist File Desk
• *ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు*
• *ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి*
• *అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి*
• *జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం*
• *వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్*
*అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్... కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
Published On
By Journalist File Desk
సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో... నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
Published On
By Journalist File Desk
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) విజయవాడలో సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్ – జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్న బృందానికి నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జాతీయ సేవా... రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
Published On
By Journalist File Desk
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు సిటీ తాలూకా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Published On
By Journalist File Desk
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ గుంటూరు సిటీ తాలూకా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ శనివారంజారీ అయింది. గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నికల అధికారిగా డి.డి. నాయక్‌ను, సహాయ ఎన్నికల అధికారిగా బి. అశోక్ కుమార్‌ను, పర్యవేక్షకుడిగా ఎస్. రాజశేఖర్‌ను నియమించింది.
జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గుంటూరు అర్బన్, రూరల్,... ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి
Published On
By Journalist File Desk
-ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రెవేటు ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వం కట్టడి చేసి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా ఆర్టీసీ సేవలను దూరప్రాంతాలకు విస్తరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. భారత్‌లో అత్యంత సురక్షిత ప్రజారవాణా సంస్థగా నిలిచింది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు... జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
-అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన... ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
Published On
By Journalist File Desk
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో... ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం : సీఐటీయూ
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం... ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
Published On
By Journalist File Desk
-లెక్కల జమాల్ రెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం... పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
Published On
By Journalist File Desk
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్... 
