GCC
Andhra Pradesh 

అరకు కాఫీకి జాతీయ గౌరవం

అరకు కాఫీకి జాతీయ గౌరవం - జీసీసీని అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు అరకు వ్యాలీ కాఫీకి లభించిన జాతీయ గౌరవాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షించారు. ప్రతిష్టాత్మక బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ – 2025 లో “చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్” పురస్కారం దక్కించుకోవడం గిరిజన సమాజం గర్వించదగ్గ విషయం అని ఆయన...
Read More...