GM Dipan Chakravarti
Andhra Pradesh 

విజ్ఞాన్ లో ఉల్లాసంగా సాగుతున్న  జాతీయ చెస్ చాంపియన్‌షిప్  పోటీలు 

విజ్ఞాన్ లో ఉల్లాసంగా సాగుతున్న  జాతీయ చెస్ చాంపియన్‌షిప్  పోటీలు  రౌండ్ 8 ఫలితాల వెల్లడి ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్)  : గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్‌పీబీకి చెందిన నాలుగుసార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం...
Read More...