Pension Dues
Andhra Pradesh 

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను...
Read More...