FAPTO
Andhra Pradesh 

ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ

ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ -కర్నూలు జిల్లా ఫ్యాప్టో కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ):  రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర మరియు విద్యాశక్తి కార్యక్రమాలను ఉపాధ్యాయులు బహిష్కరించనున్నారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాధికారి...
Read More...
Andhra Pradesh 

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన

ఫ్యాప్టో 'పోరుబాట' ఘనవిజయం... మహాధర్నాలో ఉపాధ్యాయుల ఆగ్రహ గర్జన వేలాదిమంది ఉపాధ్యాయుల మధ్య కదనోత్సాహరంగంగా ఫ్యాప్టో మహాధర్నా  బోధనేతర కార్యక్రమాలు బహిష్కరణ కు పిలుపు పెండింగ్ బకాయిలు, 12వ పిఆర్సి ప్రకటించాలంటూ డిమాండ్   విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” మహాధర్నా ఘనవిజయవంతంగా ముగిసింది. ఈ ధర్నా శిబిరం నుంచే బోధనేతర కార్యక్రమాలు, విద్యాశక్తి...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు?

ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలు మారేది ఎప్పుడు? అనంతపురం (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఫ్యాప్టో కో-చైర్మన్, రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్ జి. హృదయ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 16 నెలల కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలు దాటుతున్నా అప్పట్లో ఇచ్చిన హామీలు ఎక్కువగా నెరవేరలేదని...
Read More...
Andhra Pradesh 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా 

అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా  రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రావు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక...
Read More...