Gram Secretariat
Andhra Pradesh 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సమస్యల పరిష్కారిస్తాం: డైరెక్టర్ ఎమ్.శివప్రసాద్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సమస్యల పరిష్కారిస్తాం: డైరెక్టర్ ఎమ్.శివప్రసాద్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంచాలకులు ఎమ్. శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.   గ్రామ, వార్డు సచివాలయ జెఏసీ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించారు. ప్రభుత్వం ప్రభుత్వం...
Read More...