APGovt
Andhra Pradesh 

టెట్ పై ప్రభుత్వం స్పందించాలి: ఎస్‌.జీ.టి.ఎఫ్‌

టెట్ పై ప్రభుత్వం స్పందించాలి: ఎస్‌.జీ.టి.ఎఫ్‌ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): అవసరమైన విద్యార్హతలతో, నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది సర్వీస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌.జీ.టి.ఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కెరగడ్డ సత్యం ప్రభుత్వాన్ని కోరారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం కొత్తగా నియమించబడే...
Read More...