Administrative Issues
Andhra Pradesh 

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  !

ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి  ! ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం...
Read More...