new buses demand
Andhra Pradesh 

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జిఓను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హెచ్చరించారు. ఆర్టీసీ విలీనానంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్...
Read More...