human chain awareness
Andhra Pradesh 

ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం

ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం ఇప్పటం ( జర్నలిస్ట్ ఫైల్ ): నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ మరియు ఉన్నత భారత అభియాన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత అవసరం, చెత్త వేర్పాటు, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన...
Read More...