Learning Quality
Andhra Pradesh 

ఏపీ ఎస్ఆర్ఎం కు 'క్యూ ఎస్-ఐ గేజ్ డైమండ్ రేటింగ్'

ఏపీ ఎస్ఆర్ఎం కు 'క్యూ ఎస్-ఐ గేజ్ డైమండ్ రేటింగ్' అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఏపీఎస్ఆర్ఎం యూనివర్శిటీకి దేశీయంగా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ' క్యూ ఎస్-ఐ.గేజ్ సంస్థ' యూనివర్సిటీ పనితీరును , అత్యున్నతమైన విద్యా బోధన, పరిశోధన, విద్యా ప్రమాణాలను విశ్లేషించి డైమండ్ రేటింగ్ ను ప్రకటించింది.  అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్న ఏపీ...
Read More...