education department action
Andhra Pradesh 

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం - ఆప్టా 

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం - ఆప్టా  కర్నూలు (జర్నలిస్ట్ ఫైల్) : గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.సి. బసవరాజు పై శుక్రవారం దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన మీసాల రంగస్వామి శారీరకంగా కొట్టి ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు కలిగించారు. సమాచారం ప్రకారం, ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠశాలకి సమయానికి...
Read More...