electricity act
Andhra Pradesh 

విద్యుత్ శాఖ విజిలెన్స్ విస్తృత తనిఖీలు

విద్యుత్ శాఖ విజిలెన్స్ విస్తృత తనిఖీలు నరసరావుపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : పల్నాడు జిల్లాలో విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో మాచెర్ల పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ విభాగ పర్యవేక్షక ఇంజనీర్ డాక్టర్ పి.విజయకుమార్ సమన్వయంలో నలభై ఐదు మంది అధికారులు, నూటముప్పై ఐదు మంది సిబ్బంది నలభై ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తం నాలుగు వేల...
Read More...