Inspiration
Andhra Pradesh 

నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందడి

నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందడి “వివక్ష నుండి సాధికారత దిశగా – మైండ్‌సెట్ మార్పు అవసరం” ప్రధాన థీమ్    మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్):  నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్‌లోని జెండర్ ఈక్వాలిటీ క్లబ్ మరియు వుమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో “చేంజింగ్ మైండ్‌సెట్స్...
Read More...