Teacher Shortage
Andhra Pradesh 

ఇంటర్ విద్యార్థులకు టీచర్లను నియమించాలి

ఇంటర్ విద్యార్థులకు టీచర్లను నియమించాలి - నాలుగు నెలలుగా వృక్ష,జంతు శాస్త్రాల బోధనకు టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు     చల్లపల్లి (జర్నలిస్ట్ ఫైల్) : పురిటి గడ్డ ప్రభుత్వ హైస్కూల్ ప్లస్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వెంటనే టీచర్లను నియమించాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్
Read More...