‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన…

రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన రికార్డులు అన్నింటిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్ట్‌ రేపటికి వాయిదా వేసింది. సీఎం వైస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాను నిర్మించారని వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?