Journalist File Desk
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ...
Read...
National 

ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస

ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస విజయవాడ: కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా, గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన తరుణంలో, పూణేలోని ప్రతిష్టాత్మక జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో ప్రఖ్యాత మరాఠా కమాండర్ శ్రీమంత్ బాజీరావు పేష్వా I విగ్రహాన్ని ఆవిష్కరించారు....
Read...
Andhra Pradesh 

అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం

అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 8వ జీఎస్టీ దినోత్సవ వేడుకలో కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున నరసింహారెడ్డికి అందజేశారు. అవయవదానంపై ప్రత్యేక...
Read...
Andhra Pradesh 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్  4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి  హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు  అమరావతి, జూలై 5:...
Read...
Andhra Pradesh 

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది    - బియ్యం దొంగతనం చేసిన ఒక వ్యక్తితో జగన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు- వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు- గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు-...
Read...
Andhra Pradesh 

మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన

మైదుకూరులో మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ కార్యాలయంలో "నియోజకవర్గ సర్వసభ్య సమావేశం" మరియు "రీ కాల్ చంద్రబాబు" మేనిఫెస్టో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్...
Read...
Andhra Pradesh 

వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం

వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సమీప మిత్రులుగా పేరొందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ శనివారం సాయంత్రం ఉంగుటూరు మండలం తెలప్రోలులో సమావేశమయ్యారు. బెయిల్ పై విడుదలైన తర్వాత వంశీని మాజీ మంత్రి కొడాలి...
Read...
Telangana 

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది

పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందినవారు కాగా,...
Read...
Telangana 

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి హైదరాబాద్‌: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల...
Read...
Telangana 

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం హైదరాబాద్‌లోని సున్నం చెరువు సమీపంలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందే అని ధర్మాసనం...
Read...
Telangana 

మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన

మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖ పంపినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను మావోయిస్టులు ఖండించారు. జూలై 5న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సీపీఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్, ఆ లేఖను...
Read...
International 

వాషింగ్టన్‌లో నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీ అరెస్ట్‌

వాషింగ్టన్‌లో నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీ అరెస్ట్‌ వాషింగ్టన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మోసం కేసులో కీలకంగా భావిస్తున్న నీరవ్‌ మోడీ సోదరుడు నేహల్‌ మోడీను అమెరికాలో అరెస్ట్ చేసినట్లు సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు శుక్రవారం ధృవీకరించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు...
Read...

About The Author