కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ )   : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ భూవివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38 మందిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్‌ జరిగింది.

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?