Civic issues
Andhra Pradesh 

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరిక రోడ్డుకు అడ్డముగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు తొలగించాలని ఆదేశం గుంటూరు  పశ్చిమ నియోజకవర్గములో ఉన్న  చాకలికుంటను పరిరక్షిస్తా గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థ పై ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తహసీల్దార్,...
Read More...
Andhra Pradesh 

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం

నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనలతో ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో శుక్రవారం కమిషనర్ ప్రత్యేక సమీక్ష...
Read More...
Andhra Pradesh 

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక

గుంటూరు నగరానికి 24/7 త్రాగునీటి సరఫరా లక్ష్యంగా అమృత్‌ 2.0 ప్రణాళిక గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు నగరంలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీరు సమగ్రంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్టేక్‌హోల్డర్ల సమావేశంలో డిపీఆర్‌పై సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అమృత్‌ 2.0...
Read More...