Queen Camilla
International 

కింగ్ చార్లెస్-III... క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తొలిసారి జనంలోకి

కింగ్ చార్లెస్-III... క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తొలిసారి జనంలోకి లండన్: బ్రిటన్ రాజు చార్లెస్  క్యాన్సర్ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన.. వ్యాధి నిర్ధరణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్లో పర్యటించి రాణి క్యామిల్లా  తో కలిసి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు.ఈస్టర్ వేడుకల్లో భాగంగా సెయింట్ జార్జ్ చాపెల్కు వచ్చిన చార్లెస్ దంపతులు...
Read More...

Advertisement