dokka manikya varaprasad
Andhra Pradesh 

అంబేద్కర్ ఆలోచనా విధానమే జగనన్న మార్గం

అంబేద్కర్ ఆలోచనా విధానమే జగనన్న మార్గం ప్రపంచ మేథావి అంబేద్కర్- వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్      గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )  : భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నట్లు ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు.                                                    
Read More...

Advertisement