Guntur District News
Andhra Pradesh 

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విజయదశమి అనేది సత్యం, ధర్మం, న్యాయం చెడుపై సాధించే విజయానికి...
Read More...
Andhra Pradesh 

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిని చట్టం కఠినంగా శిక్షించాలి తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలతో మోసం చేసే దగాకోరుల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అటువంటి మోసాలు చేసే గ్రూపులపై పోలీసు వ్యవస్థ నిఘా పెంచి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఆయా ప్రభుత్వ శాఖల...
Read More...
Andhra Pradesh 

మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల స్ఫూర్తిదాయక సాయం

మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సహోద్యోగుల స్ఫూర్తిదాయక సాయం గుంటూరు  ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు జిల్లా ఏఆర్ విభాగంలో 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జి. వీరయ్య అనారోగ్యంతో గత నెల 17వ తేదీన మృతి చెందాడు. ఈ విషాద సమయంలో తోటి బ్యాచ్‌మెట్లు ప్రదర్శించిన ఐక్యతా భావం, మానవతా విలువలు పలువురిని ఆకట్టుకున్నాయి. వీరయ్య కుటుంబానికి తమవంతు ఆర్థిక సాయంగా...
Read More...