Hindu Temples
Andhra Pradesh 

ఆరెస్సెస్ పై షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ఆరెస్సెస్ పై షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, హిందువుల మనోభావాలతో షర్మిలమ్మ ఆటలాడుతున్నారని విమర్శించారు. “దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ షర్మిల మాట్లాడే మాటలకు అర్ధం ఉందా?” అని...
Read More...