Shiva Saidarao
Andhra Pradesh 

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది....
Read More...