DH/DSH Hospitals
Andhra Pradesh 

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) పనిచేసే వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా సంబంధిత సమస్యలపై ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేలా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం...
Read More...