CMRF Aid
Andhra Pradesh 

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు

మారుమూల ప్రాంతంలో మాన‌వీయ వెలుగులు సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున 130 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చొర‌వే ఇందుకు కీల‌కం బాధితుల కళ్ల‌ల్లో వెలుగులు..అచ్చెన్న కృషి ఫ‌లితంతోనే సానుకూలత‌లు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున రెండు కోట్ల పైగా నిధులు అంద‌జేత మాన‌వ‌త‌కు నిద‌ర్శ‌నం..ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేయూతే తార్కాణం...
Read More...