భవిష్యత్తు కలిగిన ఉపాధ్యాయిని మృతి బాధాకరం

భవిష్యత్తు కలిగిన ఉపాధ్యాయిని మృతి బాధాకరం

 

  • వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి..

పాకల(జర్నలిస్ట్ ఫైల్) : ఎంతో భవిష్యత్తు ఉండి , రేపు ఉద్యోగంలో చేరిపోతున్న పాకల గ్రామ నివాసి గాలి వెంకారెడ్డి మృతి చాలా బాధాకరం అని వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి అన్నారు. ఆదివారం వారి మృతదేహానికి నివాళులర్పించడం జరిగింది. ప్రవేట్ గణిత ఉపాధ్యాయుడిగా ఉత్తమ విద్యా బోధనతో రాణిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరబోతున్న తరుణంలో ఈ ఘటన  చాలా విచారమని.. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఓర్పుగా ఎదుర్కొనే తత్వాన్ని ఉపాధ్యాయులు కలిగి ఉండాలని వారు అన్నారు.

About The Author

Latest News