cm revanth reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మేడారం అభివృద్ధి పనులకు 100 రోజుల గడువు
Published On
By Journalist File Desk
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి పనుల్లో స్థానిక సెంటిమెంట్, పూజారుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ... ఎప్‌సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..!
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్‌సెట్–2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది పరీక్షలు రాయగా 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో 81,198 మంది హాజరవగా,... CM Revanth Reddy Comments on Allu Arjun's Arrest, Stresses Rule of Law
Published On
By Journalist File Desk
Hyderabad ( Journalist File ) : Telangana Chief Minister Revanth Reddy has reacted to the arrest of actor Allu Arjun in connection with the stampede at Sandhya Theatre, RTC Crossroads, during the Pushpa 2 benefit show on December 4. Speaking... CM Revanth Reddy Celebrates One Year of Governance, Launches Victory Celebrations
Published On
By Journalist File Desk
Telangana, Hyderabd ( Journalist File ) : Telangana Chief Minister K. Revanth Reddy expressed immense satisfaction over the state’s governance during the past year, calling it a year of achieving people's aspirations and welfare. In a tweet on the occasion,... రేవంత్ బామ్మర్ది సుజన్‌కు రూ. 400 కోట్ల పనులు : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
Published On
By Journalist File Desk
( జర్నలిస్ట్ ఫైల్ ) : కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
శోధ, గజా, కేఎన్ఆర్ కంపెనీలకు... తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!
Published On
By Journalist File Desk
తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ( Telangana ) రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ( Rudra Rajesam ) ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.(... నిమ్స్ వైద్యులను ప్రశంసించిన సీఎం
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమ్స్ వైద్యులను ప్రశంసించారు. సోది నంద అనే ఆదివాసి యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని నిమ్స్ కార్డియోథోరాసిక్ వైద్యు లు తొలగించిన విషయం విదితమే. ప్రాణాపాయ స్థితిలోని ఆ యువకుడిని రక్షించినందుకు నిమ్స్ వైద్య బృందాన్ని రేవంత్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. జాగ్రత్తగా... వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆవిర్భావ దినోత్సవాన్ని (జూన్2వ తేదీని) ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్ర స్తుతం రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావస్తుండడంతో పండుగను ఊరువాడలా ఘనంగా నిర్వహించాలని ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. ఆవిర్భావ వే డుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణ... బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ
Published On
By Journalist File Desk
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో... 
