BJP leaders
Andhra Pradesh 

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి...
Read More...
Andhra Pradesh 

వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి

వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): మంగళగిరిలో పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, స్వామి వివేకానందుని విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ను గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు...
Read More...