TDP Criticism
Andhra Pradesh 

మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన

మైదుకూరులో మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ కార్యాలయంలో "నియోజకవర్గ సర్వసభ్య సమావేశం" మరియు "రీ కాల్ చంద్రబాబు" మేనిఫెస్టో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ...
Read More...