Telugu literature
Andhra Pradesh 

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) మృతి

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) మృతి ప్రత్తిపాడు(జర్నలిస్ట్ ఫైల్): ప్రముఖ రచయిత పరుచూరి నారాయణ ఆచార్యులు(కలంపేరు.లల్లాదేవి) శుక్రవారం ఉదయం వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, నిమ్మగడ్డవారిపాలెంలో మృతి చెందారు.వారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. వారికి భార్య ఆదిలక్ష్మి,కుమారుడు నందగోపాల్,కుమార్తె హరి ప్రసన్నారాణి ఉన్నారు.ఆయన మృతి పట్ల పలువురు అభిమానులు,ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తను రచయితగా వ్రాసిన...
Read More...
Andhra Pradesh 

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జాషువా

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జాషువా   జాషువాకు నివాళులర్పించిన మన్నవ ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్టు ఫైల్)  : తెలుగు సాహిత్యలోకంలో దిగ్గజ కవికోకిల  గుర్రం జాషువా  130వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా  విగ్రహానికి  ఆదివారం  ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మన్నవ మోహనకృష్ణ...
Read More...
Andhra Pradesh 

కుల వివక్ష పై కవితలతో పోరాడిన మహనీయడు జాషువా

కుల వివక్ష పై కవితలతో పోరాడిన మహనీయడు జాషువా అంటరానితనం,సామాజిక వివక్ష లాంటి మూఢాచారాలపై తన కవిత్వం ద్వారా జీవితాంతం పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు.విశ్వకవి గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా చల్లపల్లిలో ఆయన చిత్రపటానికి సురేష్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నిమ్న...
Read More...