బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జాషువా
On
జాషువాకు నివాళులర్పించిన మన్నవ
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్టు ఫైల్) : తెలుగు సాహిత్యలోకంలో దిగ్గజ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ... తన జీవిత పర్యంతం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు అని అన్నారు. తన కవితల ద్వారా సమాజంలో సమానతులను రూపుమాపడానికి అహర్నిశలు శ్రమించారన్నారు. కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించిన ఈ మహానీయుడుకు స్ఫూర్తిదాయకం అన్నారు.గుర్రం జాషువా నేటి యువతరానికి ఆదర్శ దాయకమని మన్నవ మోహనకృష్ణ అన్నారు.
Tags: Guntur Youth Inspiration Telugu literature Gurram Joshua Poet Tribute 130th Birth Anniversary Mannava Mohanakrishna Andhra Pradesh Technology Services Literary Icon Social Upliftment Marginalized Communities Inspirational Poet Literary Legacy Telugu Poetry Cultural Event Poet Commemoration Poetry Celebration Social Equality Literary Contribution Tribute to Poets
About The Author
Latest News
12 Oct 2025 21:16:37
-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర...