aptf
Andhra Pradesh 

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ...
Read More...
Andhra Pradesh 

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో అంతర్ జిల్లాల బదిలీల ఉత్తరువు జారీ చేయడం పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, యస్.చిరంజీవి హర్షం తెలియజేశారు.గత నాలుగు సంవత్సరముల నుండి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాలకు ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యం చేయడం నేడు ఉత్తరువు జారీ చేయడం...
Read More...
Andhra Pradesh 

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఓక్ జూబ్లీ వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్ జూబ్లీ వేడుకలు మరియు 20వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు,  యస్. చిరంజీవి ఆహ్వానించడం జరిగింది.ఈ మహాసభలను...
Read More...
Andhra Pradesh 

జిపిఎస్ అమలు చేస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం:  ఏపిటీఎఫ్ 

జిపిఎస్ అమలు చేస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం:  ఏపిటీఎఫ్  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని (OPS ) ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షగా ఉంటే, దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం మరో దుర్మార్గమైన జిపిఎస్ విధానం అమలు చేస్తామని ఇప్పుడు బ్యాక్ డేట్ తో జిపిఎస్ అమలు చేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమైన చర్య...
Read More...