Teachers Welfare
Andhra Pradesh 

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్...
Read More...
Andhra Pradesh 

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి – నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు...
Read More...
Andhra Pradesh 

భాషా పండితుల పదోన్నతులపై హర్షం

భాషా పండితుల పదోన్నతులపై హర్షం భాషా పండితుల పదోన్నతులపై హర్షం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్...
Read More...