press release
Andhra Pradesh 

మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం

మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై  గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 10 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ను ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,...
Read More...